Telugu Action

Latest Telugu News Portal, తెలుగు వార్తలు

follow on google news

Jetty Movie Review : “జెట్టి” రివ్యూ..సినిమా అదిరిపోయిందిగా !

Published on November 4, 2022 by Bunty Saikiran

Advertisement

సముద్రం నేపథ్యం, జాలరుల జీవన విధానానికి అద్దం పడుతూ గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. జాలరుల జీవితాలతో ముడి పడిన ప్రేమ కథగా ఇటీవల వచ్చిన ‘ఉప్పెన’ కూడా సంచలన విజయాన్ని సాధించింది. అలా సముద్రాన్ని నమ్ముకున్న జీవితాల చుట్టూ తిరిగే కథగా ప్రేక్షకులను పలకరించడానికి ‘జెట్టి’ సినిమా సిద్ధమైంది. మన్యం కృష్ణ, నందితా శ్వేత జంటగా నటించిన ఈ సినిమాలో, ప్రతి నాయకుడి పాత్రను మైమ్ గోపి పోషించాడు. వేణుమాధవ్ నిర్మించిన ఈ సినిమాకి సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకత్వం వహించాడు. కార్తీక్ కోడకండ్ల సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, ఇవాళ రిలీజ్ చేశారు. అయితే, ఈ జెట్టి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

jetty movie review in telugu

కథ మరియు వివరణ:

కొన్ని వందల గ్రామాల్లోని వేల మత్స్యకారుల కుటుంబాల తరాల పోరాటం ఒక గోడ అయితే ఈ గోడ పేరు ‘ జెట్టి’. చాలా కాలం నుండి వస్తున్న ఆచారాలను నమ్ముకుని జీవనాన్ని సాగిస్తున్న మత్స్యకారులు ఉన్న ఒక ఊరిలో జరిగిన కథ ఈ సినిమా. మత్స్యకారుల జీవనశైలి ఈ సినిమాలో చక్కగా చూపించారు. అలానే వాళ్ళ కట్టుబాట్ల గురించి కూడా ఈ చత్రం లో చూపించారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాని విడుదల చేయడం జరిగింది.

jetty movie review in telugu

చాలా కాలం నుండి వస్తున్న ఆచారాలను నమ్ముకుని జీవనాన్ని సాగిస్తున్న మత్స్యకారులు ఉన్న ఒక ఊరి కథ ఈ సినిమా. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలానే కనపడుతోంది. మత్స్యకారు ల జీవనశైలి మరియు వారి కట్టుబాట్లను ఈ సినిమాలో చక్కగా చూపించారు.

ప్లస్ పాయింట్స్:

కథ నటీనటులు కొత్తదనం

రేటింగ్: 3/5

READ ALSO : Like Share & Subscribe Review : ‘లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్’ రివ్యూ

Related posts:

jetty movie review in telugu

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Telugu action. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Sakshi News home page

Trending News:

jetty movie review in telugu

ఈనాడు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు కన్నుమూత

ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు శనివారం ఉదయం కన్నుమూశారు.

jetty movie review in telugu

రామోజీరావు అస్తమయంపై ప్రముఖుల సంతాపం

సాక్షి, హైదరాబాద్‌: రామోజీరావు మరణం పట్ల రాజకీయ, సినీ, ఇతర ర

jetty movie review in telugu

రామోజీరావు మరణం దిగ్భ్రాంతి కలిగించింది: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: రామోజీరావు మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధినే

jetty movie review in telugu

జిమ్‌లో చోరీ చేసేందుకు వచ్చిన దొంగ..పాపం..! ఇలా వర్క్‌ట్‌లు..

ఓ దొంగ జిమ్‌లో చోరీ చేసేందుకు వచ్చి అడ్డంగా దొరికిపోయాడు.

jetty movie review in telugu

పిఠాపురం వర్మపై జనసేన దాడి

కాకినాడ, సాక్షి: పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే

Notification

jetty movie review in telugu

  • ఆంధ్రప్రదేశ్
  • సాక్షి లైఫ్
  • సాక్షిపోస్ట్
  • సాక్షి ఒరిజినల్స్
  • గుడ్ న్యూస్
  • ఏపీ వార్తలు
  • ఫ్యాక్ట్ చెక్
  • శ్రీ సత్యసాయి
  • తూర్పు గోదావరి
  • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
  • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
  • అల్లూరి సీతారామరాజు
  • పార్వతీపురం మన్యం
  • పశ్చిమ గోదావరి
  • తెలంగాణ వార్తలు
  • మహబూబ్‌నగర్
  • నాగర్ కర్నూల్
  • ఇతర క్రీడలు
  • ఉమెన్‌ పవర్‌
  • వింతలు విశేషాలు
  • లైఫ్‌స్టైల్‌
  • మీకు తెలుసా?
  • మేటి చిత్రాలు
  • వెబ్ స్టోరీస్
  • వైరల్ వీడియోలు
  • గరం గరం వార్తలు
  • గెస్ట్ కాలమ్
  • సోషల్ మీడియా
  • పాడ్‌కాస్ట్‌

Log in to your Sakshi account

Create your sakshi account, forgot password.

Enter your email to reset password

Please create account to continue

Reset Password

Please create a new password to continue to your account

Password reset request was sent successfully. Please check your email to reset your password.

Jetty Movie Review In Telugu: ‘జెట్టి’ మూవీ రివ్యూ

Published Sat, Nov 5 2022 12:02 AM

టైటిల్‌: జెట్టి  నటీనటులు: మాన్యం కృష్ణ, నందిత శ్వేతా, తేజశ్వని బెహెర, ఎంఎస్‌ చౌదరి, జి.కిశోర్‌, గోపి, జీవ, శివాజీ రాజా, సుమన్‌ శెట్టి తదితరులు నిర్మాణ సంస్థ: వర్థని ప్రొడక్షన్స్ నిర్మాతలు: కే వేణు మాధవ్ దర్శకత్వం: సుబ్రహ్మణ్యం పిచ్చుక సంగీతం: కార్తీక్ కొడకండ్ల విడుదల తేది: నవంబర్‌ 04, 2022

కథేంటంటే... కటారిపాలెం గ్రామ ప్రజలకు కట్టుబాట్లు ఎక్కువ. ఆ కట్టుబాట్లను ఊరి పెద్ద జాలయ్య(ఎంఎస్‌ చౌదరి)పరిరక్షిస్తూ.. ఆ ఊరికి, అక్కడ ఉన్నా చుట్టూ పక్కల ప్రాంతానికి పెద్ద కాపుగా ఉంటారు.తరచూ గ్రామానికి చెందిన మత్స్య కారుల బోట్స్ తుపానుల తాకిడికి కొట్టుకు పోయి నష్టాలను తెస్తుంటాయి. దాంతో ఎలాగైనా జెట్టి నిర్మించి మత్స్య కారులను ఆదుకోవాలని ఆ ప్రాంత ఎమ్మెల్యే అయిన దశరథ రామయ్య(శివాజీ రాజా)కి మొరపెట్టుకుంటారు.

అయితే అతను ప్రతి పక్ష పార్టీ కి చెందిన ఎమ్మెల్యే కావడంతో తానూ జెట్టిని కట్టలేనని చేతులెత్తేస్తాడు. అయితే ఈ జెట్టి నిర్మిస్తే మత్స్యకారులు తమను లెక్క చేయరని విలన్ (మైమ్ గోపి ) అడ్డు తగులుతూ ఉంటాడు. అదే సమయంలో ఆ గ్రామానికి ఉపాధ్యాయినిగా వచ్చిన శ్రీ (కృష్ణ మాన్యం) గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తూ... జాలయ్య కూతురు మీనాక్షి( నందిత శ్వేత) ప్రేమలో పడతారు. వీరిరువురు ఓ రోజు గ్రామ వదిలి వెళ్ళిపోతారు. దాంతో ఆ ఊరి సంస్కృతి సంప్రదాయం, కట్టు బాట్ల ప్రకారం జాలయ్య అవమానంగా ఫీల్ అవుతాడు. మరి జాలయ్య ఓ వైపు తనని నమ్ముకున్న మత్స్య కారులకి జెట్టిని ప్రభుత్వం నుంచి సాధించుకున్నారా? అలాగే ఊరి కట్టుబాట్లని లెక్క చేయకుండా ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిన తనకూతురుని ఎం చేసాడు అనేదే జెట్టి మిగతా కథ.

ఎలా ఉందంటే.. వందల గ్రామాలు, కొన్ని వేల మత్స్యకార కుటుంబాలు, వాళ్ళ జీవితాల కోసం చేసే పోరాటమే జెట్టి సినిమా. ప్రపంచానికి మారుమూల బ్రతికే మత్స్యకారుల కఠినమైన‌ కట్టుబాట్లు, వారి జీవనశైలి, మ‌త్స్య‌కారులు పోరాటం చేసి జెట్టిని ఎలా సాధించారు అన్న‌దే ఈ సినిమా క‌థాంశం. సముద్ర తీర ప్రాంతాన్ని, సముద్రాన్ని కలిపే వంతెనను జెట్టి అంటారు. ఈ జెట్టి అవసరం ఏమిటనే కోణంలో ఈ సినిమా కథను తెరకెక్కించారు దర్శకుడు. ఇందులో దర్శకుడు తీరా ప్రాంతంలో ఉన్న కటారి పాలెం అనే ఓ గ్రామాన్ని తీసుకొని... ఆ ప్రాంతం, దాని చుట్టూ పక్కల ఉండే సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంగా కథ నాన్ని రాసుకుని వెండితెరపై మత్స్య కారుల జీవితాన్ని ఆవిష్కరించారు. 

(చదవండి: ‘ఊర్వశివో రాక్షసివో మూవీ రివ్యూ )

అలానే మత్స్య కారులని దోచుకునే ఓ మోతుబరి ఆ ప్రాంతాన్ని ఎలా కంట్రోల్ చేస్తుంటాడు. అతడిపై మత్య్సకారులు ఎందుకు ఎదురు తిరిగారు అనే అంశాలను దృష్టిలో ఉంచుకొని రాసుకున్న కథ, కథనాలు ప్రేక్షకులని కట్టి పడేస్తాయి. ఇందులో ఎంతో  భావోద్వేగం ఉంటుంది. కూతుళ్ల మధ్య ఉండే  ఓ ఎమోషనల్ బాండింగ్‌ క్లైమాక్స్‌ లో కంటతడి పెట్టిస్తుంది. ఆ  ప్రాంతానికి జెట్టి తీసుకు రావడానికి ఓ తండ్రి ఏం చేశారు అనేది ఈ సినిమాకు ఆత్మ లాంటిది. జెట్టి సినిమా గుండెను బరువెక్కించే సినిమా. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

గ్రామ పెద్ద జాలయ్య పాత్రలో ఎమ్మెస్ చౌదరి బాగా క్యారీ చేశారు. తన్ని నమ్ముకున్న వారికి ఓ గ్రామ పెద్దగా ఎలా సహాయం చేయాలనే పాత్రని బాగా పండించారు. హీరోగా నటించిన కృష్ణ మాన్యం... స్కూల్ టీచర్ పాత్రలోను ... గ్రామాభివృద్ధికి పాటు పడే మంచి యువ ఉపాధ్యాయ పాత్రలో చక్కగా ఒదిగి పోయారు. హీరో కటౌట్ కూడా ఆరడుగులు పైనే ఉండటంతో యాక్షన్ సీన్స్ లోను మెప్పిచారు. అతనికి జోడిగా నటించిన నందిత శ్వేత పైగా గ్రామీణ యువతిగా, ఫిషరీస్ డిపార్ట్మెంట్‌లో పనిచేసే అధికారిణిగా చక్కగా నటించారు. విలన్ గా మైమ్ గోపి రౌద్రం పండించారు. పొలిటీషియన్ పాత్రలో శివాజీ రాజా పర్వాలేదు అనిపించాడు. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. సంగీతం బాగుంది. ముఖ్యంగా సిద్ శ్రీరామ్ పాడిన పాట బాగా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా  ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం

పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే, ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్‌ చేయడమా.., టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్‌ జగన్‌, పాస్‌వర్డ్‌ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు, t20 wc 2024: పాక్‌ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే.., ఐఫోన్‌ ఇక్కడ కొంటే భారీ డిస్కౌంట్‌.., హమాస్‌ చెరలో బందీలుగా.. నలుగురిని కాపాడిన ఇజ్రాయెల్‌.

Fish Prasadam 2024 : చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు (ఫొటోలు)

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా సోనియా.. రాహుల్‌ నిర్ణయంపైనే ఉత్కంఠ

T20 world cup 2024: రషీద్‌ ఖాన్‌ ఈజ్‌ ద బెస్ట్‌, అర్జున్‌ సర్జా ఇంట పెళ్లి వేడుకలు.. హీరోయిన్‌ హల్దీ పిక్స్‌ వైరల్‌, కేంద్ర కేబినెట్‌లో తెలుగు రాష్ట్రాలకే పెద్దపీట.

మృగశిర కార్తె ఎఫెక్ట్ : కిక్కిరిసిన రాంనగర్ చేపల మార్కెట్‌ (ఫొటోలు)

ప్రెగ్నెన్సీతోనే హీరోయిన్ డ్యాన్స్.. చీరలో రీతూ అలా!

ప్రపంచంలో 7000 ‘జాంబీ కంపెనీలు’.. ఏంటివి.

jetty movie review in telugu

Mayank Agarwal : కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టీమిండియా క్రికెటర్ ‘మయాంక్ అగర్వాల్’ (ఫొటోలు)

jetty movie review in telugu

వైఎస్‌ జగన్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు (ఫొటోలు)

jetty movie review in telugu

ఈ హీరోయిన్‌ మనసు బంగారం.. మీరు కూడా ఒప్పుకోవాల్సిందే! (ఫోటోలు)

Medapati Sharmila Reddy Reaction On AP Election Results 2024

వైఎస్సార్సీపీ జెండా పట్టుకుంటే దాడి.. ఏపీలో దాడులపై షర్మిలా రెడ్డి ఫైర్

Wife Pre Plan On Husband with Her Boy Friend

ప్రియుడితో కలిసి భర్తపై భార్య దారుణం

Huge Rain Alert to Hyderabad

హైదరాబాద్ లో భారీ వర్షం

Chevireddy Bhaskar Reddy Visits Victim Families

ఎంతవరకైనా సిద్ధం..

Perni Nani Fires on TDP, Janasena Leaders Overaction

నో పోలీస్.. నో కేసు.. టీడీపీ, జనసేన దాడులపై పేర్ని నాని ఫైర్..

తప్పక చదవండి

  • NEET Row: గ్రేస్‌ మార్కులపై ఎన్డీఏ కీలక ప్రకటన
  • రాకేశ్ రెడ్డి.. ధైర్యంగా ఉండండి: కేటీఆర్‌
  • Russia: భారతీయ వైద్య విద్యార్థుల మృతదేహాలు వెలికితీత
  • ఫేక్‌ వీడియో కాల్‌ బారినపడ్డ డేవిడ్ కామెరాన్!
  • డిప్యూటీ సీఎం ప‌ద‌వికి రాజీనామా.. ఫ‌డ్న‌వీస్ యూట‌ర్న్‌
  • రూ.1,000 పెట్టుబడి రూ.1.36 కోట్లు అయింది!
  • అభిషేక్‌ శర్మ ఊచకోత.. 26 బంతుల్లో శతకం.. 14 సిక్సర్లతో విధ్వంసం
  • భారత్‌లో టెస్లా పెట్టుబడులు.. మస్క్‌ యూటర్న్‌
  • ఏపీలో దాడుల వెనుక ఆ ఇద్దరు: పేర్ని నాని
  • మోదీ 3.0 మంత్రివర్గ కూర్పుపై కసరత్తు.. ఎవ‌రికి ఏ ప‌ద‌వులు?
  • ఓటీటీ న్యూస్
  • వెబ్ స్టోరీస్
  • సినిమా రివ్యూ
  • బాక్సాఫీస్ రిపోర్టు
  • లేటేస్ట్ న్యూస్
  • ఇంటర్వ్యూలు
  • షూటింగ్ స్పాట్
  • ట్రెండింగ్ వీడియోలు

jetty movie review in telugu

  • Click on the Menu icon of the browser, it opens up a list of options.
  • Click on the “Options ”, it opens up the settings page,
  • Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page.
  • Scroll down the page to the “Permission” section .
  • Here click on the “Settings” tab of the Notification option.
  • A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification.
  • Once the changes is done, click on the “Save Changes” option to save the changes.

jetty movie review in telugu

Don't Miss!

పబ్లిక్‌ రోడ్డుపై రెచ్చిపోయిన జంట.. కదిలే స్కూటర్‌పై రొమాన్స్‌, వైరల్‌ అవుతున్న వీడియో

Jetty movie Review మత్స్యకారుల సమస్యలపై పోరాటం.. జెట్టీ కోసం ఎమోషనల్ ప్రేమకథతో..

నటీనటులు: మాన్యం కృష్ణ, నందిత శ్వేతా, శివాజీ రాజా, సుమన్ శెట్టి, తేజస్విని బెహెర, ఎంఎష్ చౌదరి, జీ కిషోర్, గోపి, జీవ, నిర్మాత : కే వేణు మాధవ్ బ్యానర్ : వర్థని ప్రొడక్షన్స్ దర్శకత్వం : సుబ్రహ్మణ్యం పిచ్చుక సంగీతం : కార్తీక్ కొడకండ్ల విడుదల తేదీ : నవంబర్ 04, 2022

సముద్ర తీర ప్రాంతంలోని కఠారిపాలెంలో మత్స్యకారుల కుటుంబానికి పెద్ద కాపుగా జాలన్న (ఎంఎస్ చౌదరీ) మంచి, చెడులను చూసుకొంటుంటాడు. ఊరి కట్టుబాట్ల కోసం ప్రాణాలు తీయడానికైనా వెనుకాడడు జాలన్న. గ్రామంలో ఉన్నత విద్యను అభ్యసించిన జాలన్న కూతురు మీనాక్షి (నందితా శ్వేత) ఊరి బాగోగుల గురించి అనునిత్యం ఆలోచిస్తుంటుంది. అన్ని రకాలుగా వెనుకబడి ఉన్న గ్రామానికి ఉపాధ్యాయుడిగా శ్రీను (మాన్యం కృష్ణ) వస్తాడు. ఊరి పరిస్థితులు, మత్స్యకారులకు సముద్ర తీరం నుంచి సముద్రంలోకి వెళ్లేందుకు జెట్టీ లేకపోవడం అతడిని ఆలోచింపజేస్తుంటుంది. ఈ క్రమంలో మీనాక్షి, శ్రీను ఊరి నుంచి హైదరాబాద్‌కు వెళ్లిపోతారు. దాంతో కట్టుబాట్లను ఉల్లంఘించారనే కారణంతో జాలన్నను ఊరి పెద్ద పదవి నుంచి దించేసి.. గ్రామం నుంచి బహిష్కరిస్తారు. గ్రామ బహిష్కరణ తర్వాత జాలన్న ఎలాంటి తీవ్ర నిర్ణయం తీసుకొన్నాడనేది సినిమా కథ.

కఠారి పాలెం నుంచి మీనాక్షి, శ్రీను ఎక్కడికి వెళ్లారు? మీనాక్షి, శ్రీను గ్రామాన్ని విడిచి ఎందుకు వెళ్లారు? గ్రామానికి తిరిగొచ్చిన ఇద్దరిని జాలన్న ఏం చేశాడు? కఠారిపాలెంకు జెట్టీ సదుపాయం ఏర్పడిందా? గ్రామానికి ఉన్న కష్టాలు తీరాయా? అనేవి కథలో ట్విస్టులు.

Jetty movie Review and Rating: Manyam Krishna and Nandita Swetas emotional drama

జెట్టీ సినిమాలో జాలన్నగా నటించిన ఎంఎస్ చౌదరీ అద్బుతమైన నటనే కాకుండా సినిమాను తన భుజాల మీద మోశారని చెప్పవచ్చు. ఇక తొలి చిత్ర నటుడిగా మాన్యం కృష్ణ శ్రీను ఎమోషనల్ పాత్రలో ఒదిగిపోయాడు. సినిమా తెరకు కొత్తవాడైనా అనుభవం ఉన్న హీరోగా తెరపైన ఫెర్ఫార్మ్ చేశారు. సామాజిక బాధ్యత ఉన్న పాత్రలో ఒదిగిపోయాడు. ఇక మీనాక్షిగా నందితా శ్వేత మరోసారి కెరీర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. గ్రామం కోసం ప్రాణాలకు తెగించే భావోద్వేగమైన పాత్రతో మెప్పించింది. మైమ్ గోపి, జీవా, శివాజీ రాజా తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

వీరమణి సినిమాటోగ్రఫి బాగుంది. సముద్ర తీరపు, గ్రామీణ అందాలను కెమెరాలో చక్కగా బంధించారు. కార్తీక్ కొడకండ్ల అందించిన సంగీతం బాగుంది. శ్రీనివాస్ తోట ఎడిటింగ్ విషయంలో కొన్ని చోట్ల కత్తెరలు పడాల్సిందే. వేణు మాధవ్ కే నిర్మాణ విలువలు బాగున్నాయి.

జెట్టి అంటే సముద్ర తీర ప్రాంతాన్ని, సముద్రాన్ని కలిపే వంతెన. కోస్తాంధ్ర మత్స్య కారులకు జెట్టిలు ప్రధాన ఆదాయ వనరులను సమకూర్చే ఫిషింగ్ హార్బర్. కోస్తాంధ్రలోని మత్స్యకారుల సమస్యను ఆధారంగా చేసుకొని దర్శకుడు సుబ్రహ్మణ్యం పిచ్చుక రాసుకొన్న పాయింట్ బాగుంది. చిన్న నటులతో తీసిన రంగస్థలం సినిమాలా ఉంటుంది. నేటివిటి, గ్రామానికి సంబంధించిన మట్టివాసన కథలో గుభాలిస్తుంది. గ్రామీణ ప్రజల్లో అమాయకత్వం పాత్రల్లో ప్రతిబింబిస్తుంది.

జెట్టీ చిత్రం అన్ని సినిమాల మాదిరిగా కాకుండా.. నేటివిటీ చిత్రాల్లో చేరుతుంది. గ్రామీణ నేపథ్యం, కట్టుబాట్లు, పరువు హత్యలు లాంటి అంశాలతో ఈ సినిమా భావోద్వేగంగా కనిపిస్తుంది. చాలా మంది కొత్తవాళ్లతో మంచి ఫెర్ఫార్మన్స్‌ను రాబట్టడంలో సినిమా యూనిట్ సఫలమైంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఎక్కువగా ఉన్నాయి. కథ, కథనం, సన్నివేశాలపై ఇంకాస్త కసరత్తుచేసి ఉంటే.. మంచి నెటీవిటీ చిత్రం అయి ఉండేది.

MORE JETTY NEWS

Jetty Trailer  ఎమోషనల్ కథలో మట్టివాసన.. విజువల్స్ సర్‌ప్రైజింగ్.. మలినేని గోపిచంద్

చంద్రబాబు జోస్యం నిజమైంది.. మోదీ, దేశం ఎవరికి తలవంచదు.. పవన్ కల్యాణ్ ఉద్వేగ ప్రసంగం

పవన్ చేతుల్లో ఆ ఇద్దరు హీరోయిన్ల భవిష్యత్తు... ఇంకెంత కాలం వెయిట్ చేయాలో?

పవన్ చేతుల్లో ఆ ఇద్దరు హీరోయిన్ల భవిష్యత్తు... ఇంకెంత కాలం వెయిట్ చేయాలో?

హీరోగా ఎంట్రీ ఇస్తున్న అకీరా నందన్: పవన్ కొడుకు పాన్ ఇండియా రేంజ్‌లో.. బడా నిర్మాత ప్లాన్

హీరోగా ఎంట్రీ ఇస్తున్న అకీరా నందన్: పవన్ కొడుకు పాన్ ఇండియా రేంజ్‌లో.. బడా నిర్మాత ప్లాన్

ನಿನ್ನ ಕಲರ್ ಕಮ್ಮಿ.. ಆ ಭಾಗಕ್ಕೆ ಸರ್ಜರಿ ಮಾಡಿಸಿಕೋ ಎಂದಿದ್ರು - ಇಶಾ ರೆಬ್ಬಾ

ನಿನ್ನ ಕಲರ್ ಕಮ್ಮಿ.. ಆ ಭಾಗಕ್ಕೆ ಸರ್ಜರಿ ಮಾಡಿಸಿಕೋ ಎಂದಿದ್ರು - ಇಶಾ ರೆಬ್ಬಾ

52ರ ಹರೆಯದಲ್ಲೂ ಮಹೇಶ್ ಬಾಬು ಪತ್ನಿ ಫಿಟ್‌ನೆಸ್ ಹೇಗಿದೆ ನೋಡಿ

52ರ ಹರೆಯದಲ್ಲೂ ಮಹೇಶ್ ಬಾಬು ಪತ್ನಿ ಫಿಟ್‌ನೆಸ್ ಹೇಗಿದೆ ನೋಡಿ

ರಾಮ್‌ ಗೋಪಾಲ್ ವರ್ಮಾ ಸಿನಿಮಾದಲ್ಲಿ ಮಿಂಚಿದ್ದ ಬ್ಯೂಟಿ ಯಾರು ಗೊತ್ತೇ?

ರಾಮ್‌ ಗೋಪಾಲ್ ವರ್ಮಾ ಸಿನಿಮಾದಲ್ಲಿ ಮಿಂಚಿದ್ದ ಬ್ಯೂಟಿ ಯಾರು ಗೊತ್ತೇ?

ಮಿಲ್ಕಿ ಬ್ಯೂಟಿ ತಮನ್ನಾಗೆ ರಾತ್ರಿ 8 ಗಂಟೆಯ ಬಳಿಕ ಕೆಲಸ ಮಾಡೋಕೆ ಇಷ್ಟವಿಲ್ವಂತೆ!

ಮಿಲ್ಕಿ ಬ್ಯೂಟಿ ತಮನ್ನಾಗೆ ರಾತ್ರಿ 8 ಗಂಟೆಯ ಬಳಿಕ ಕೆಲಸ ಮಾಡೋಕೆ ಇಷ್ಟವಿಲ್ವಂತೆ!

ಹೊಸ ಅವತಾರದಲ್ಲಿ ಶ್ರೀಲೀಲಾ ಮಿಂಚಿಂಗ್

ಹೊಸ ಅವತಾರದಲ್ಲಿ ಶ್ರೀಲೀಲಾ ಮಿಂಚಿಂಗ್

ಚಿರು, ರಾಜಮೌಳಿ, ಅಲ್ಲು ಅರ್ಜುನ್, ತಾರಕ್, ಪವನ್ ಮತದಾನ

ಚಿರು, ರಾಜಮೌಳಿ, ಅಲ್ಲು ಅರ್ಜುನ್, ತಾರಕ್, ಪವನ್ ಮತದಾನ

రామోజీకి భారతరత్న ఇవ్వాలి.

రామోజీకి భారతరత్న ఇవ్వాలి.

వీలునామా ఇలా ఎందుకు..?

వీలునామా ఇలా ఎందుకు..?

మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి

వైసీపీ  ప్రభుత్వం వల్లే రామోజీ మరణం

వైసీపీ ప్రభుత్వం వల్లే రామోజీ మరణం

ఎన్టీఆర్, రామోజీ ల మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉండేది

ఎన్టీఆర్, రామోజీ ల మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉండేది

రామోజీ రావు జీవిత కథ

రామోజీ రావు జీవిత కథ

Shruti Haasan

Shruti Haasan

Tripti Dimri

Tripti Dimri

Rashmika Mandanna

Rashmika Mandanna

Surbhi Jyoti

Surbhi Jyoti

Ruhani Sharma

Ruhani Sharma

Malayalam Filmibeat

  • Don't Block
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Dont send alerts during 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12 am to 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12 am

facebookview

  • Movie Schedules
  • OTT and TV News

jetty movie review in telugu

-->

Most Viewed Articles

  • Review : Sharwanand’s Manamey – Decent family drama
  • Review : Navdeep’s Love Mouli – Bold but dull
  • Review : Satyabhama – Appeals to Kajal fans
  • Breaking News : Legendary media baron Ramoji Rao passes away
  • Review : Payal Rajput’s Rakshana – Only for a few scenes
  • Nostalgic Moment: Ajith’s wife Shalini posts lovely throwback photo with Chiranjeevi
  • A massive collaboration on the cards in Kollywood?
  • Narendra Modi – Pawan Kalyan is not a breeze but a storm!
  • Interesting update on the origins of Mahesh Babu-Rajamouli project
  • Low-key buzz for Shankar’s Indian 2 in Telugu states
 
 

Recent Posts

  • Latest Photos : Faria Abdullah
  • రామోజీ రావు న‌టించిన సినిమా ఏమిటో తెలుసా?
  • Varun Tej to sport these many looks in Matka
  • Photos : Amazing Krithi Shetty
  • లోకేశ్ బాట‌లో శంక‌ర్.. వ‌ర్క‌వుట్ అయ్యేనా..?
  • Jr. NTR will not be able to pay his last respects to Ramoji Rao; Here’s why

Jetty Movie Review

Release Date : November 04, 2022

123telugu.com Rating : 2.25/5

Starring: Nandita Swetha, Maanyam Krishna, M.S. Chowdary, Kishore Kumar, Mime Gopi, Shivaji Raja

Director: Subrahmanyam Pitchuka (Subbu)

Producer: Venu Madhav K

Music Director : Karthik Kodakana

Cinematography : Veeramani

Editor : Srinivas Thota

Related Links : Trailer

A small film, Jetty, starring Nandita Swetha and Maanyam Krishna in the lead roles, has hit the screens. Let’s find out how the film is.

The story is set in the coastal village in AP, Kataripalem, where everyone depends on fishing for their livelihood. Katari Jalayya (M.S. Chowdary) is a reputed and respected man who guides the people there. However, the fishermen get looted by intermediaries continuously and are also affected by heavy cyclones. A few die, and a few lose their livelihood due to these cyclones, and this is when they are suggested to have a Jetty (dock) to protect their boats from sinking. Did the village get a Jetty? What struggles did they face during this? What is the role of Jalayya’s daughter Meenakshi (Nandita Swetha) and Sriram (Maanyam Krishna), a school teacher, in this? The movie has all the answers.

Plus Points:

The basic premise and plot line is interesting, and the movie starts with a song depicting the lives of the fisherman out there, which was well picturized. The village atmosphere, the people’s problems, and the internal conflicts among the people were projected decently during the first half an hour.

M.S. Chowdhary of Bheemla Nayak fame got a meaty role and performed well. The senior actor was seen throughout the film. His diction and body language were intact, and he was the biggest advantage of the movie. Nandita Swetha looked good and performed decently in her respective role. Maanyam Krishna, who made his debut, was okay in his role.

Minus Points:

The movie lacks clarity as to what it is talking about. We are shown the problems of the fisherman and the need for a Jetty to save their livelihood initially, but suddenly the focus shifts to age-old customs and traditions that prevail in the village. Unfortunately, this aspect lacks conviction, so the message at the end doesn’t sound authentic.

The struggle of the fisherman to get the Jetty should have been highlighted more to bring depth to the movie since this is the film’s core point. The story from the fishermen’s point of view isn’t seen in the entire second half, which is bewildering. The flashback scenes are again routine, and we can easily predict where the movie is heading.

Inept and amateurish presentation is seen in many instances of the movie, further bringing down the impact. The fight scenes, in particular, go overboard. The antagonist’s characterization is pretty weak. Moreover, having an item song when the proceedings are somewhat interesting irritates one, and the makers could have wholly ignored the songs here.

Technical Aspects:

The background music by Karthik Kodakana is decent, and the cinematographer Veeramani did justice by showcasing the coastal locations beautifully. The production values are fine. However, the editing team should have been more cautious in trimming the lengthy scenes.

Coming to director Subrahmanyam Pitchuka, he did a lousy job with the narration and should have concentrated more on the fishermen’s struggle to make things better. His intention was unclear, and the movie got completely derailed as it moved forward. Also, there was no scope to include the love track, and the makers should have been more cautious regarding many aspects.

On the whole, Jetty movie is a bad take on customs and traditions, and the central aspect was sidetracked. There are only a few scenes that work, but apart from that, the rest of the film is very disappointing. You can skip this film this weekend.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Articles that might interest you:

  • Rana in talks for Aurangazeb’s role in Shahid Kapoor’s periodic drama
  • Bollywood horror comedy takes a fantastic start at box office, surprising trade pundits
  • Latest update on Naga Chaitanya’s Thandel shoot is here
  • Allu Arjun supports Rajamouli’s statement
  • Kalki 2898 AD: Phenomenal advance sales in the USA
  • Tollywood sensation Sreeleela to make her Bollywood debut soon
-->

Ad : Teluguruchi - Learn.. Cook.. Enjoy the Tasty food

jetty movie review in telugu

  • Cast & crew

M.S. Chowdary, Maanyam Krishna, Kishore Kumar G., Nandita Shwetha, Mime Gopi, and Shivaji Raja in Jetty (2022)

In Andhra Pradesh's Kataripalem, Katari Jalayya (MS Chowdary) is seen as a guiding force by fishermen. Like in the case of most trades, middlemen exploit the fishermen. To add to the woes of... Read all In Andhra Pradesh's Kataripalem, Katari Jalayya (MS Chowdary) is seen as a guiding force by fishermen. Like in the case of most trades, middlemen exploit the fishermen. To add to the woes of the poor, natural calamities like cyclones also affect their lives negatively. They rely ... Read all In Andhra Pradesh's Kataripalem, Katari Jalayya (MS Chowdary) is seen as a guiding force by fishermen. Like in the case of most trades, middlemen exploit the fishermen. To add to the woes of the poor, natural calamities like cyclones also affect their lives negatively. They rely on a Jetty (dock) to keep their boats from sinking. However, in order to get a Jetty, they... Read all

  • Subrahmanyam Pitchuka
  • Nandita Shwetha
  • Kishore Kumar G.

Official Trailer

  • Katari Jalayya
  • All cast & crew
  • Production, box office & more at IMDbPro

More like this

Seetharamapuramlo Okapremajanta

User reviews

  • November 17, 2023 (India)
  • Vardhin Productions
  • See more company credits at IMDbPro

Technical specs

  • Runtime 2 hours 14 minutes

Related news

Contribute to this page.

M.S. Chowdary, Maanyam Krishna, Kishore Kumar G., Nandita Shwetha, Mime Gopi, and Shivaji Raja in Jetty (2022)

  • See more gaps
  • Learn more about contributing

More to explore

Recently viewed.

jetty movie review in telugu

The Times Of Bollywood

Jetty Telugu Movie Review

Release Date : November 04, 2022

123telugu.com Rating : 2.25/5

Starring: Nandita Swetha, Maanyam Krishna, M.S. Chowdary, Kishore Kumar, Mime Gopi, Shivaji Raja

Director: Subrahmanyam Pitchuka (Subbu)

Producer: Venu Madhav K

Music Director : Karthik Kodakana

Cinematography : Veeramani

Editor : Srinivas Thota

Related Links : Trailer

A small film, Jetty, starring Nandita Swetha and Maanyam Krishna in the lead roles, has hit the screens. Let’s find out how the film is.

The story is set in the coastal village in AP, Kataripalem, where everyone depends on fishing for their livelihood. Katari Jalayya (M.S. Chowdary) is a reputed and respected man who guides the people there. However, the fishermen get looted by intermediaries continuously and are also affected by heavy cyclones. A few die, and a few lose their livelihood due to these cyclones, and this is when they are suggested to have a Jetty (dock) to protect their boats from sinking. Did the village get a Jetty? What struggles did they face during this? What is the role of Jalayya’s daughter Meenakshi (Nandita Swetha) and Sriram (Maanyam Krishna), a school teacher, in this? The movie has all the answers.

Plus Points:

The basic premise and plot line is interesting, and the movie starts with a song depicting the lives of the fisherman out there, which was well picturized. The village atmosphere, the people’s problems, and the internal conflicts among the people were projected decently during the first half an hour.

M.S. Chowdhary of Bheemla Nayak fame got a meaty role and performed well. The senior actor was seen throughout the film. His diction and body language were intact, and he was the biggest advantage of the movie. Nandita Swetha looked good and performed decently in her respective role. Maanyam Krishna, who made his debut, was okay in his role.

Minus Points:

The movie lacks clarity as to what it is talking about. We are shown the problems of the fisherman and the need for a Jetty to save their livelihood initially, but suddenly the focus shifts to age-old customs and traditions that prevail in the village. Unfortunately, this aspect lacks conviction, so the message at the end doesn’t sound authentic.

The struggle of the fisherman to get the Jetty should have been highlighted more to bring depth to the movie since this is the film’s core point. The story from the fishermen’s point of view isn’t seen in the entire second half, which is bewildering. The flashback scenes are again routine, and we can easily predict where the movie is heading.

Inept and amateurish presentation is seen in many instances of the movie, further bringing down the impact. The fight scenes, in particular, go overboard. The antagonist’s characterization is pretty weak. Moreover, having an item song when the proceedings are somewhat interesting irritates one, and the makers could have wholly ignored the songs here.

Technical Aspects:

The background music by Karthik Kodakana is decent, and the cinematographer Veeramani did justice by showcasing the coastal locations beautifully. The production values are fine. However, the editing team should have been more cautious in trimming the lengthy scenes.

Coming to director Subrahmanyam Pitchuka, he did a lousy job with the narration and should have concentrated more on the fishermen’s struggle to make things better. His intention was unclear, and the movie got completely derailed as it moved forward. Also, there was no scope to include the love track, and the makers should have been more cautious regarding many aspects.

On the whole, Jetty movie is a bad take on customs and traditions, and the central aspect was sidetracked. There are only a few scenes that work, but apart from that, the rest of the film is very disappointing. You can skip this film this weekend.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Articles that might interest you:

Ad : Teluguruchi – Learn.. Cook.. Enjoy the Tasty food

TAGS:   Jetty Movie Review, Jetty Review, Jetty Review and Rating, Jetty Telugu Movie Review, Jetty Telugu Movie Review and Rating, Kishore Kumar, M.S. Chowdary, Maanyam Krishna, Mime Gopi, Nandita Swetha, Shivaji Raja

You may also like

Nayanthara: the meteoric rise from south to bollywood and the bhansali buzz..., anil kapoor at tiff 2023 for “thank you for coming” premiere., “jawan day 2 box office projections: shah rukh khan’s film registers hindi..., see abhishek bachchan transform in “ghoomer”, ahsaas channa finds inspiration in “half ca” co-star gyanendra tripathi, 10 best sigourney weaver movies, according to rotten tomatoes, wb broke dc movie broke box office to fix their rotten tomatoes..., find out what movies you can see this fall, crazy: t-series announces movie based on a quirky meme.

  • Bollywood News
  • Celebrities
  • News and Gossips

 alt=

  • Today's News
  • Photo Stories
  • Other Sports

You are here

Jetty movie review.

 - Sakshi Post

Satyabhama Movie Review, Rating

Rajkummar rao's controlled acting uplifts motivational story - rating: 3, prasanna vadanam movie review, rating, review: sabari, geethanjali malli vachindi movie review.

sakshi koo

News   |   Politics   |   Entertainment   |   Lifestyle   |   Sports   |   Photos   |   Videos   |   Tech   |   Live TV   |   e-Paper   |   Education   |   Sakshi   |   Y.S.R   |   About Us   |   Contact Us   |   Privacy Policy   |   Media Kit   |   SakshiTV Complaint Redressal

© Copyright Sakshi Post 2024 All rights reserved.

Powered by Yodasoft Technologies Pvt Ltd

Jetty

Jetty (2022)

  • Cast & Crew
  • Related Movies

Subrahmanyam Pitchuka

Nandita Swetha , Maanyam Krishna , M. S. Chowdhary

Action, Drama

Release Date:

04 Nov 2022

Vardhin Productions

Jetty is a Telugu movie, directed by Subrahmanyam Pitchuka and produced by Venu Madhav Peddi under the banner of Vardhin Productions. The cast of Jetty includes Nandita Swetha,Maanyam Krishna.

Nandita Swetha

Latest Albums

Aswathy S Nair

Aswathy S Nair

Sarayu Mohan

Sarayu Mohan

Veena Nandakumar

Veena Nandakumar

Muktha

Latest Videos

The Rajasaab - Title Announcement Video | Prabhas | Maruthi | Thaman S | People Media Factory video

Notice. Filmiforest uses cookies to provide necessary website functionality, improve your experience and analyze our traffic. By using our website, you agree to our Privacy Policy and our Cookies Policy .

jetty movie review in telugu

లోక్‌సభ ఎన్నికలు 2024

(source: eci / cvoter).

ABP live - election center

Manamey Movie Review - మనమే రివ్యూ: ఓవర్సీస్‌లో నెగెటివ్ టాక్, మూవీ అంత బ్యాడా? శర్వానంద్ సినిమా ఎలా ఉందంటే?

Manamey review in telugu: శర్వానంద్, కృతి శెట్టి జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన సినిమా 'మనమే'. ఇది ఎలా ఉందో రివ్యూలో చూడండి..

In Telugu Manamey movie starring Sharwanand and Krithi Shetty Manamey Movie Review - మనమే రివ్యూ: ఓవర్సీస్‌లో నెగెటివ్ టాక్, మూవీ అంత బ్యాడా? శర్వానంద్ సినిమా ఎలా ఉందంటే?

శ్రీరామ్ ఆదిత్య

శర్వానంద్, విక్రమ్ ఆదిత్య, కృతి శెట్టి, ఆయేషా ఖాన్, 'వెన్నెల' కిశోర్, సుదర్శన్, శివ కందుకూరి, త్రిగుణ్, మౌనికా రెడ్డి, సచిన్ ఖేడేకర్, ముఖేష్ రుషి, తులసి, సీత తదితరులు

Sharwanand's Manamey Movie Review: ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటించిన తాజా సినిమా 'మనమే'. ఆయన 35వ చిత్రమిది. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాత. ఇందులో కృతి శెట్టి కథానాయిక. దర్శకుడి తనయుడు విక్రమ్ కీలక పాత్ర చేశారు. ఫారిన్ నేపథ్యంలో ఓ చిన్నారి చుట్టూ తిరిగే కథతో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? ఏమిటి? అనేది రివ్యూలో చూడండి. 

కథ (Manamey Story): విక్రమ్ (శర్వానంద్) ప్లే బాయ్ టైపు. లండన్‌లో తనకు నచ్చినట్టు హ్యాపీగా ఉంటాడు. విక్రమ్ స్నేహితుడు అనురాగ్ (త్రిగుణ్), శాంతి (మౌనికా రెడ్డి) దంపతులు ఇండియా వెళతారు. అక్కడో ప్రమాదంలో వాళ్లిద్దరూ మరణించగా... వాళ్ల కుమారుడు ఖుషి (విక్రమ్ ఆదిత్య) ఒంటరి అవుతాడు. మౌనిక స్నేహితురాలు సుభద్ర (కృతి శెట్టి)తో కలిసి పిల్లాడి బాధ్యతలు విక్రమ్ తీసుకోవలసి వస్తుంది.

విక్రమ్, సుభద్ర, ఖుషి లండన్ వస్తారు. తామిద్దరికీ పెళ్లి కానప్పటికీ ఖుషి కోసం తల్లి దండ్రుల బాధ్యతలు తీసుకుంటారు విక్రమ్, సుభద్ర. పిల్లాడిని పెంచే విషయంలో వాళ్ల మధ్య ఎన్ని గొడవలు జరిగాయి. పెళ్లి కాకముందు వేరొక అబ్బాయితో కలిసి ఓ చిన్నారి బాధ్యతలు తీసుకుంటే... సుభద్రను పెళ్లి చేసుకోబోయే కార్తీక్ (శివ కందుకూరి) ఏమన్నాడు? ఖుషి కోసం విక్రమ్ తనలో తాను ఏం మార్చుకున్నాడు? చివరకు విక్రమ్, సుభద్ర కలిశారా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 

విశ్లేషణ (Manamey Review in Telugu): ఎప్పటికప్పుడు డిఫరెంట్ జానర్స్ ట్రై చేసే హీరో శర్వానంద్. 'ఒకే ఒక జీవితం' ఎమోషనల్ హిట్ తర్వాత ఆయన కూల్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ 'మనమే' చేశారు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్లజెంట్ ఫీలింగ్ ఇచ్చాయి. మరి, సినిమా ఎలా ఉంది? అనే విషయానికి వస్తే... 

'మనమే' థియేటర్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది శర్వానంద్ లుక్స్, ఆయన ఎనర్జీ & కామెడీ టైమింగ్. ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి... 'మనమే'లో శర్వా సూపర్ స్టైలిష్‌గా ఉన్నారు. 'రన్ రాజా రన్'ను మించి హుషారుతో కనిపించారు. టీజర్‌లో 'ఇద్దరిలో ఒకరు ఏడవండి' డైలాగ్ పాపులర్ అయ్యింది కదా! ఆ టైపు  వన్ లైనర్స్, పంచ్ డైలాగులతో శర్వానంద్ నవ్వించారు. ఎమోషనల్ సీన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. శర్వా ఎప్పుడూ బెస్ట్ ఇస్తారు. సన్నివేశం కుదిరినప్పుడు, కథలో సందర్భం వచ్చినప్పుడు అద్భుతంగా చేశారు. అయితే... ఆ ఎమోషన్స్ పరిధి తక్కువ. 

శర్వా తర్వాత చిన్నారి విక్రమ్ ఆదిత్య గురించి చెప్పుకోవాలి. ఖుషి పాత్రలో చాలా సహజంగా కనిపించాడు. అతడి నటన ముద్దొస్తుంది. ఇక హీరోయిన్ కృతి శెట్టి  విషయానికి వస్తే... అందంగా కనిపించారు. అద్భుతంగా నటించారు కూడా! అయితే... శర్వా, కృతి మధ్య కాస్త రొమాంటిక్ సీన్స్ ఆశించే ప్రేక్షకులకు డిజప్పాయింట్ తప్పదు. కథలో అటువంటి సన్నివేశాలకు సందర్భం కుదరలేదు. రాహుల్ రవీంద్రన్ కాస్త నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేశారు. అయితే, ఆ పాత్రకు అంత స్కోప్ లేదు. శివ కందుకూరి పాత్ర నిడివి కూడా తక్కువే. తన వరకు బాగా చేశారు. ఆయేషా ఖాన్, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ మధ్యలో కొన్ని నవ్వులు పూయించారు. సచిన్ ఖేడేకర్, తలసి, ముఖేష్ రుషి, సీత తమ పాత్రల పరిధి మేరకు చేశారు. త్రిగుణ్ అతిథిలా తళుక్కున మెరిశారు.

కథ విషయానికి వస్తే... కొత్తది ఏమీ కాదు. 'పసివాడి ప్రాణం', 'భజరంగీ భాయిజాన్' సినిమాల స్ఫూర్తితో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య హీరో క్యారెక్టర్, కోర్ పాయింట్ డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. కథ, కథనంతో కంటే మ్యూజిక్, బ్యూటిఫుల్ విజువల్స్ అండ్ కామెడీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. హీరో క్యారెక్టరైజేషన్ కారణంగా చాలా రొటీన్ సన్నివేశాలు వినోదాత్మకంగా అనిపిస్తాయి. ట్విస్టుల నుంచి 'నెక్స్ట్ ఏంటి?' అనే సన్నివేశాల వరకు అంతా ప్రేక్షకుల ఊహకు అనుగుణంగా ముందుకు వెళతాయి. ఫస్టాఫ్ నవ్వించిన శ్రీరామ్ ఆదిత్య, ఇంటర్వెల్ తర్వాత ఎమోషన్స్ & కామెడీ బ్యాలన్స్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. దాంతో నిడివి ఎక్కువ ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.

Also Read :  పవన్ పర్సనల్ లైఫ్, పెళ్లిళ్లే టార్గెట్ - వైసీపీ తప్పుల్లో ఇదొకటి, ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారబ్బా

శ్రీరామ్ ఆదిత్య మెజారిటీ సన్నివేశాలను విజువల్ పరంగా చెప్పాలని చూశారు. ఆ ఆలోచన మంచిదే. కానీ, సన్నివేశం ప్రేక్షకుడి ఎంత వరకు కనెక్ట్ అవుతుందనేది కూడా చూసుకోవాల్సింది. బ్యూటిఫుల్ విజువల్స్, మెలోడియస్ మ్యూజిక్ ఉన్నా కొన్నిసార్లు ల్యాగ్ అనిపించడానికి, ప్రేక్షకులకు సన్నివేశం కనెక్ట్ అవ్వకపోవడానికి కారణం డైలాగులు తక్కువ అవ్వడమే. సినిమాటోగ్రఫీ, హేషమ్ అబ్దుల్ వాహెబ్ పాటలు & నేపథ్య సంగీతం బావున్నాయి. ప్రొడక్షన్ వేల్యూస్ రిచ్‌గా ఉన్నారు.

చిరుజల్లు పడినప్పుడు ఎంత ఆహ్లాదంగా ఉంటుందో... 'మనమే'లో వినోదం, హీరో శర్వానంద్ నటన చూస్తున్నంత సేపూ అటువంటి ఆహ్లాదం కలుగుతుంది. ఫన్ వర్కవుట్ అయినట్టు ఎమోషన్స్ వర్కవుట్ అవ్వవు. ఎక్కువ ఆశించకుండా, మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా థియేటర్లకు వెళితే... చక్కని హాస్యం, అందమైన విజువల్స్, మంచి మ్యూజిక్ - ఫ్యామిలీ అందరితో చూడదగ్గ చిత్రమిది. శర్వానంద్, కృతి శెట్టి, విక్రమ్ ఆదిత్య మధ్య సన్నివేశాలు బావున్నాయి.

Also Read :  పవన్ కోట్లలో ఒక్కడు... అప్పుడు త్రివిక్రమ్ చెబితే వైసీపీకి అర్థం కాలేదు, ఇప్పుడు ఘోరంగా బోల్తా కొట్టింది

టాప్ హెడ్ లైన్స్

Attacks on YSRCP Cadre : ప్రైవేటు కేసులు వేస్తాం -  టీడీపీ దాడులు చేస్తోందని వైసీపీ నేతల ఆందోళన

ట్రెండింగ్ వార్తలు

metaverse

ట్రెండింగ్ ఒపీనియన్

ABP Desam

వ్యక్తిగత కార్నర్

Attacks on YSRCP Cadre : ప్రైవేటు కేసులు వేస్తాం -  టీడీపీ దాడులు చేస్తోందని వైసీపీ నేతల ఆందోళన

Jetty - Official Trailer

Watch the Official Trailer from Telugu movie 'Jetty' starring Maanyam Krishna and Nandita Swetha. 'Jetty' movie is directed by Subrahmanyam Pitchuka and produced by Venu Madhav.K. To know more about 'Jetty' Trailer watch the video. Check out the latest Telugu Trailers, new movie Trailers, trending Telugu movie Trailers and more at ETimes - Times of India Entertainment.

Kangana Ranaut shares account of airport assault in Instagram video; CISF suspends accused constable: Reports

  • Local Events
  • Movie Gallery

Latest Updates

jetty movie review in telugu

Jetty Movie is directed by the Subramanyam Pichuka and produced by Kunapareddy Venu Madhav & Pandraju venkata Ramarao under the banner Vardhin Productions, the movie cast includes Ajay Gosh, Manyam Krishna, Maimi Gopi. Vandemataram Srinivas composed the music for Jetty.

  • Full Credits

Jetty Galleries

jetty movie review in telugu

Jetty Movie Press Meet

Updated on october 4, 2022.

jetty movie review in telugu

First single from 'Jetty' launched

Updated on may 24, 2021, jetty full credits, cinemtographer:, choreographer:, publicity designer:, music director:, latest news.

  • Allu Arjun to Rajamouli: 'You just spoke my heart'
  • 'Padutha Theeyaga': Ramoji Rao's passion project
  • Anchor Shyamala loses her image completely
  • Payal Rajput's 'Rakshana' arrives with zero buzz
  • Sree Leela is up for Bollywood debut with hero's son: Reports

Read More News

Latest Reviews

  • Raju Yadav Review - Tasteless narration
  • Manamey Movie Review - Soulless, hollow
  • Satyabhama Movie Review: Semi-decent crime thriller
  • Gangs Of Godavari Movie Review - 100% imitation
  • Gam Gam Ganesha Movie Review - Lacks an emotional hook

Read More Reviews

  • Rana Daggubati to play Aurangazeb
  • Telugu cinema celebs condole Ramoji Rao's demise
  • For Jr NTR, Ramoji Rao will always be his first producer
  • HD Poster Designs - Kalki 2898 AD Movie Poster Designs
  • Jyothi Poorvaj at A Master Piece Teaser Launch Event, HD Gallery

View More Updates

navbar.home

Telugu indian idol, navbar.mycontent, navbar.search, navbar.menu.

Jetty

details.share

Maanyam Krishna

WhatsApp Channel

HT తెలుగు వివరాలు

Manamey Twitter Review: మ‌న‌మే ట్విట్ట‌ర్ రివ్యూ -శ‌ర్వానంద్ మూవీకి డిజాస్ట‌ర్ టాక్ -మ‌రో ఫ్యామిలీ స్టార్ అంటూ ట్వీట్స్‌

Share on Twitter

Manamey Twitter Review: శ‌ర్వానంద్‌, కృతిశెట్టి తొలిసారి జంట‌గా న‌టించిన మ‌న‌మే ఈ శుక్ర‌వారం(జూన్ 7న‌) రిలీజైంది. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ప్రొడ్యూస్ చేసింది

మ‌న‌మే ట్విట్ట‌ర్ రివ్యూ

Manamey Twitter Review: శ‌ర్వానంద్‌ , కృతిశెట్టి జంట‌గా న‌టించిన మ‌న‌మే మూవీ ఈ శుక్ర‌వారం (నేడు) థియేట‌ర్ల ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా తెర‌కెక్కిన ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ సినిమాను నిర్మించాడు. మ‌న‌మే మూవీ ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్ టాక్ ఎలా ఉందంటే?

నెగెటివ్ టాక్‌

ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్ నుంచి మ‌న‌మే సినిమాకు ఊహించిన టాక్ వ‌స్తోంది. సినిమాపై నెగెటివ్ కామెంట్స్ ఎక్కువ‌గా వినిపిస్తోన్నాయి. సినిమా చాలా బోరింగ్‌గా ఉంద‌ని, ఎమోష‌న్స్‌, కామెడీతో పాటు ల‌వ్‌స్టోరీ స‌రిగ్గా వ‌ర్క‌వుట్ కాలేద‌ని నెటిజ‌న్లు ట్వీట్స్ చేస్తున్నారు. రెగ్యుల‌ర్ టెంప్లేట్ ఫ్యామిలీ మూవీగా ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య మ‌న‌మే సినిమాను తెర‌కెక్కించాడ‌ని అంటున్నారు.

శ‌ర్వానంద్ ఎన‌ర్జీ...

శ‌ర్వానంద్ ఎన‌ర్జీ ఫ‌స్ట్ హాఫ్ మొత్తాన్ని నిల‌బెట్టింద‌ని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. హీరో, హీరోయిన్ల‌తో పాటు ఓ చిన్నారి...కేవ‌లం ముగ్గురి క్యారెక్ట‌ర్స్ చుట్టే క‌థ మొత్తం తిరుగుతుంద‌ని అంటున్నారు. కీల‌క‌మైన సెకండాఫ్‌లో మాత్రం ద‌ర్శ‌కుడు పూర్తిగా ప‌ట్టుత‌ప్పాడ‌ని, క్యారెక్ట‌ర్స్ మ‌ధ్య ఎమోష‌న‌ల్ క‌నెక్టివిటీని స‌రిగ్గా బిల్డ్ చేయ‌లేక‌పోయాడ‌ని ట్వీట్స్ చేస్తున్నారు. ఫ్యామిలీ సినిమాల్లో క‌నిపించే సెంటిమెంట్‌, డ్రామా పూర్తిగా సెకండాఫ్‌లో మిస్స‌యింద‌ని చెబుతున్నారు.

విల‌నిజం వీక్‌...

శ‌ర్వానంద్‌, చిన్నారి మ‌ధ్య సీన్స్ మాత్రం ఆక‌ట్టుకుంటాయ‌ని చెబుతోన్నారు. కొన్ని కామెడీ సీన్స్ మాత్రం హిలేరియ‌స్‌గా న‌వ్విస్తాయ‌ని అంటున్నారు. హీరోకు ధీటుగా విల‌న్ క్యారెక్ట‌ర్ లేక‌పోవ‌డం సినిమాకు మైన‌స్‌గా మారింద‌ని ఓ నెటిజ‌న్ పేర్కొన్నాడు. రాహుల్ ర‌వీంద్ర‌న్ విల‌నిజం వీక్‌గా ఉంద‌ని కామెంట్ చేశాడు.

కృతిశెట్టితో శ‌ర్వానంద్ కెమిస్ట్రీ....

క్వాలిటీ మేకింగ్‌, బ్యూటిఫుల్ లొకేష‌న్స్‌తో మ‌న‌మే మెస్మ‌రైజ్ చేస్తుంద‌ని, అయితే క‌థ విష‌యంలో మాత్రం డిస‌పాయింట్ అవుతార‌ని చెబుతోన్నారు. మ‌న‌మే మూవీలో గ‌త సినిమాల‌కు మించి స్టైలిష్‌గా శ‌ర్వానంద్ క‌నిపించాడ‌ని, కృతిశెట్టి తో అత‌డి కెమిస్ట్రీ ఆక‌ట్టుకుంటుటుంద‌ని నెటిజ‌న్లు ట్వీట్స్ చేస్తున్నారు. త‌న క్యారెక్ట‌ర్‌కు శ‌ర్వానంద్ వంద‌శాతం న్యాయం చేశాడ‌ని చెబుతోన్నారు.

కృతిశెట్టి పాత్ర‌ల‌కు పెద్ద‌గా ఇంపార్టెన్స్ లేద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సీర‌త్ క‌పూర్ క్యారెక్ట‌ర్ గ్లామ‌ర్ కోస‌మే వాడుకున్న‌ట్లుగా ఉంద‌ని అంటున్నారు. హేష‌మ్ అబ్దుల్ వ‌హాబ్ పాట‌లు, బీజీఎమ్ ఈ సినిమాకు కొంత వ‌ర‌కు ప్ల‌స్ పాయింట్ అయ్యింద‌ని చెబుతోన్నారు.

#Manamey is an inferior movie that tries to fall into the feel good family/love drama template. The 1st half is watchable with some light hearted comedy that somewhat works. However, the 2nd half goes on endlessly without any impactful scenes. The emotional connect needed for… — Venky Reviews (@venkyreviews) June 7, 2024

టీ20 వరల్డ్ కప్ 2024

jetty movie review in telugu

  • Click on the Menu icon of the browser, it opens up a list of options.
  • Click on the “Options ”, it opens up the settings page,
  • Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page.
  • Scroll down the page to the “Permission” section .
  • Here click on the “Settings” tab of the Notification option.
  • A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification.
  • Once the changes is done, click on the “Save Changes” option to save the changes.

jetty movie review in telugu

  • Top Listing
  • Upcoming Movies

Manamey Full Movie Leaked Online In HD For Free Download Hours After Its Grand Theatrical Release: Reports

Manamey Full Movie Leaked Online In HD For Free Download

Manamey Full Movie Leaked Online In HD For Free Download: Titled 'Maname,' Sharwanand is back on the silver screen with Krithi Shetty as the female lead. Written and directed by Sriram Adittya, the movie's theatrical trailer amplified the expectations for the movie. The movie is hitting the screens on June 7 worldwide. The movie is earning mixed to positive reviews upon the release.

Manamey Synopsis

The movie delves into the life of a happy-go-lucky guy whose life takes a different turn when a young boy enters his world. The movie explores the themes of family, love, responsibility, and growth.

Manamey Full Movie Leaked Online For Free Download

After the movie hit the screens on June 7 amid decent buzz, Sharwanand's Manamey fell prey to the hungry piracy mafia. The illegal websites that share content through unscrupulous sources in the form of links copied the entire content of Manamey movie. As the movie's word-of-mouth started to spread and work in favour of its theatrical run, the links to the movie's leaked content were all over the internet.

Manamey Cast The movie includes Sharwanand, Krithi Shetty, Vikram Adittya, Seerat Kapoor, Ayesha Khan, Vennela Kishore, Rahul Ravindran, Rahul Ramakrishna, Shiva Kandukuri, and Sudarshan among others in key roles.

Manamey Crew Bankrolled by TG Vishwa Prasad and Vivek Kuchibhotla under the People Media Factory in association with the Ramsey Studios banner, Manamey is a Resham Abdul Wahab musical. Gnana Shekar V.S. and Vishnu Sarma worked as cinematographers. Prawin Pudi was the editor.

DISCLAIMER- FILMIBEAT doesn't support or promote piracy as it is a criminal offense under the Copyright Act of 1957. We sincerely request you to not participate in any such practice or encourage piracy in any form.

Manamey Box Office Collection Prediction Day 1: Sharwanand-Krithi Shetty's Romcom Opens To Enthusiastic Buzz

  • Don't Block
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Dont send alerts during 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12 am to 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12 am

facebookview

IMAGES

  1. Jetty movie Review మత్స్యకారుల సమస్యలపై పోరాటం.. జెట్టీ కోసం ఎమోషనల్

    jetty movie review in telugu

  2. Jetty Telugu Movie Review

    jetty movie review in telugu

  3. Jetty Review

    jetty movie review in telugu

  4. jetty movie review || jetty telugu movie review || jetty || sr entertanment

    jetty movie review in telugu

  5. Jetty Trailer

    jetty movie review in telugu

  6. Jetty Trailer

    jetty movie review in telugu

VIDEO

  1. Ravi Teja's Telugu-language Mystery Action Drama Film

  2. Prasanth Varma ADHIRA Movie Official Teaser || Kalyan Dasari || A Prasanth Varma Film || NS

  3. PANCHAYAT JETTY MOVIE POOJA

  4. జోంబీ ని చూసి మళ్లీ పడుకుంటాను : Varun Tej At Zombie Reddy Movie Pre Release Event

  5. മറിമായം ടീം ബിഗ്ഗ് സ്ക്രീനിലേക്ക് ...ആശംസകളുമായി സംവിധായകർ

  6. Valatty Movie Review Telugu

COMMENTS

  1. Jetty Movie Review in Telugu: "జెట్టి" రివ్యూ..సినిమా అదిరిపోయిందిగా

    Here is Jetty Movie Review in Telugu: సముద్రం నేపథ్యం, జాలరుల జీవన విధానానికి అద్దం పడుతూ గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. జాలరుల జీవితాలతో ముడి పడిన

  2. Jetty Movie Review In Telugu: 'జెట్టి' మూవీ రివ్యూ

    Get Jetty Telugu Movie Review by Anji Shetty and Can Jetty Movie Entertainment for Audience this Weekend? Read this Article for More details టైటిల్‌: జెట్టి నటీనటులు: మాన్యం కృష్ణ, నందిత శ్వేతా, తేజశ్వని బెహెర, ఎంఎస్‌ చౌదరి, జి.కిశోర్ ...

  3. Jetty movie Review మత్స్యకారుల ...

    Actress Nandita Swetha actor Manyam Krishna's Jetty movie has released on November 4th. Here is the exclusive review of Telugu filmibeat. Story first published: Saturday, November 5, 2022, 12:03 [IST]

  4. Jetty Telugu Movie Review

    TAGS: Jetty Movie Review, Jetty Review, Jetty Review and Rating, Jetty Telugu Movie Review, Jetty Telugu Movie Review and Rating, Kishore Kumar, M.S. Chowdary, Maanyam Krishna, Mime Gopi, Nandita Swetha, Shivaji Raja

  5. Jetty (2022)

    Jetty: Directed by Subrahmanyam Pitchuka. With Nandita Shwetha, Kishore Kumar G., Mime Gopi, Jeeva. In Andhra Pradesh's Kataripalem, Katari Jalayya (MS Chowdary) is seen as a guiding force by fishermen. Like in the case of most trades, middlemen exploit the fishermen. To add to the woes of the poor, natural calamities like cyclones also affect their lives negatively.

  6. Jetty Telugu Movie Review

    On the whole, Jetty movie is a bad take on customs and traditions, and the central aspect was sidetracked. There are only a few scenes that work, but apart from that, the rest of the film is very disappointing. You can skip this film this weekend. 123telugu.com Rating: 2.25/5. Reviewed by 123telugu Team.

  7. Jetty Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News & Videos

    Jetty Movie Review & Showtimes: Find details of Jetty along with its showtimes, movie review, trailer, teaser, full video songs, showtimes and cast. ... Jetty is a Telugu movie released on 4 Nov ...

  8. జెట్టి (సినిమా)

    పాటలు. ఈ చిత్రంలోని 'దూరం క‌రిగినా.. మౌనం క‌రుగునా'.. పాట‌ను 2021, మే 23న దర్శకుడు వేణు ఊడుగుల విడుద‌ల చేశాడు. ఈ పాటను శ్రీమణి రచించగా, సిద్ శ్రీరామ్ పాడిన ...

  9. Jetty Movie Review

    Release Date : November 04, 2022 Starring: Nandita Swetha, Maanyam Krishna, M.S. Chowdary, Kishore Kumar, Mime Gopi, Shivaji Raja Director: Subrahmanyam Pitchuka (Subbu) Producer: Venu Madhav K Music Director : Karthik Kodakana Cinematography : Veeramani Editor : Srinivas Thota Films such as Uppena have been set in the backdrop of coastal areas where rural poor and fishermen live. Those films ...

  10. Jetty

    Title: Jetty Language: Telugu Cast: Mime Gopi, Nandita Swetha Release Date: November 4 Director: Subbu Producer: Venu Madhav Music: Karthik Kodakandla.

  11. Jetty Movie Review Telugu

    welcome to my #tollywoodplaza Jetti Movie Review. Starring Maanyam Krishna, Nandita Swetha.#MaanyamKrishna, #NanditaSwetha, #karthikkodakandla #moviereviews ...

  12. JETTY Trailer

    #ahavideoIN #aha #Jettytrailer #jettymovie #jetty In Kataripalem, Andhra Pradesh, Katari Jalayya, also known as MS Chowdary, stands as a guiding figure for t...

  13. Jetty Movie Review Telugu

    #jetty #jettyreview #jettymoviereview #jettyreviewtelugu

  14. Jetty Trailer

    Watch #Jetty New Telugu Movie Official Trailer. Starring Maanyam Krishna, Nandita Swetha.#MaanyamKrishna, #NanditaSwetha, #KarthikKodakandlaStar Cast : Maany...

  15. Jetty (2022)

    Jetty (2022), Drama Family released in Telugu language in theatre near you in hyderabad. Know about Film reviews, lead cast & crew, photos & video gallery on BookMyShow.

  16. Jetty

    Story. Jetty is a Telugu movie, directed by Subrahmanyam Pitchuka and produced by Venu Madhav Peddi under the banner of Vardhin Productions. The cast of Jetty includes Nandita Swetha,Maanyam Krishna. Read Full Story.

  17. Jetty OTT Release Date And Platform: Here's When And Where ...

    The movie's post-theatrical streaming rights have been obtained by Aha, a prominent Telugu/Tamil OTT platform. The film's premiere date was unveiled by the streaming service, and Jetty is set to ...

  18. Jetty (2022)

    Jetty (2022), Drama Family released in Telugu language in theatre near you in bengaluru. Know about Film reviews, lead cast & crew, photos & video gallery on BookMyShow.

  19. In Telugu Manamey movie starring Sharwanand and Krithi Shetty

    Sharwanand's Manamey Movie Review: ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటించిన తాజా సినిమా 'మనమే'. ఆయన 35వ చిత్రమిది. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు.

  20. jetty: Jetty

    Watch the Official Trailer from Telugu movie 'Jetty' starring Maanyam Krishna and Nandita Swetha. 'Jetty' movie is directed by Subrahmanyam Pitchuka and produced by Venu Madhav.K. To know more ...

  21. Jetty

    UA. ADVERTISEMENT. Jetty Movie is directed by the Subramanyam Pichuka and produced by Kunapareddy Venu Madhav & Pandraju venkata Ramarao under the banner Vardhin Productions, the movie cast includes Ajay Gosh, Manyam Krishna, Maimi Gopi. Vandemataram Srinivas composed the music for Jetty. Release Date: Not Announced. Banner: Vardhin Productions.

  22. Watch Jetty (Telugu) Full Movie Online

    Watch Jetty (Telugu) Full Movie Online on aha. Jetty (Telugu) movie Now available to watch Online. Starring Maanyam Krishna, Nandita Swetha, Kishore Kumar

  23. Manamey Twitter Review: మ‌న‌మే ట్విట్ట‌ర్ రివ్యూ -శ‌ర్వానంద్ మూవీకి

    #Manamey is an inferior movie that tries to fall into the feel good family/love drama template. The 1st half is watchable with some light hearted comedy that somewhat works. However, the 2nd half goes on endlessly without any impactful scenes. The emotional connect needed for… — Venky Reviews (@venkyreviews) June 7, 2024

  24. Manamey Full Movie Hd Leaked Online In Tamil For Free ...

    Manamey Full Movie Leaked Online For Free Download. After the movie hit the screens on June 7 amid decent buzz, Sharwanand's Manamey fell prey to the hungry piracy mafia.

  25. Jetty Movie Review

    #JettyMovieReview#TeluguMovieReviews#JettyMovieReviewTelugu#JettyMovieTeluguReview#JettyMovieReviewinTelugu#JettyMovieOttReview#jettytelugumovie#JettyTeluguM...