News18 Telugu

  • News18 APP DOWNLOAD
  • ఎన్నికలు 2023
  • #LatestNews
  • ఆంధ్రప్రదేశ్
  • జాబ్స్ & ఎడ్యుకేషన్
  • లైఫ్ స్టైల్
  • Web Stories
  • అంతర్జాతీయం
  • ఇండియా న్యూస్

మీ నగరాన్ని ఎంచుకోండి

  • భద్రాద్రి కొత్తగూడెం
  • తూర్పు గోదావరి
  • మహబూబ్ నగర్
  • ములుగు జిల్లా
  • నాగర్ కర్నూల్ జిల్లా
  • పెద్దపల్లి జిల్లా
  • రాజన్న సిరిసిల్ల జిల్లా
  • రంగారెడ్డి జిల్లా
  • పశ్చిమ గోదావరి
  • యాదాద్రి భువనగిరి

Earthquake : భూకంపాల నిజాలు.. తెలుసుకోండి.. అప్రమత్తంగా ఉండండి

Earthquake : మనమంతా ప్రమాదంలోనే ఉన్నాము. దానిపేరే భూకంపం. అది ఎప్పుడు ఎక్కడ వస్తుందో మనం కనిపెట్టలేకపోవచ్చు. కానీ ఈ రోజుల్లో టెక్నాలజీ ద్వారా కొంతవరకూ కనిపెడుతున్నారు. ఈ నిజాలు తెలుసుకోవడం ద్వారా భూకంపం నుంచి మనం తప్పించుకునే అవకాశాలు పెరుగుతాయి..

  • News18 Telugu Last Updated : November 23, 2022, 13:43 IST

 ఈ భూమిపై భూకంపం రాని ప్లేస్ అంటూ ఏదీ లేదు. భూమిలోపల నిరంతరం కదలికలు వస్తూనే ఉంటాయి. అందువల్ల ఈ క్షణం భూకంపై వస్తే.. మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలిసి ఉండాలి. అలా తెలియాలంటే.. భూకంపంపై మన అవగాహన పెంచుకోవాలి. అందుకు ఈ నిజాలు ఉపయోగపడతాయి. అవి తెలుసుకుందాం.

ఈ భూమిపై భూకంపం రాని ప్లేస్ అంటూ ఏదీ లేదు. భూమిలోపల నిరంతరం కదలికలు వస్తూనే ఉంటాయి. అందువల్ల ఈ క్షణం భూకంపై వస్తే.. మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలిసి ఉండాలి. అలా తెలియాలంటే.. భూకంపంపై మన అవగాహన పెంచుకోవాలి. అందుకు ఈ నిజాలు ఉపయోగపడతాయి. అవి తెలుసుకుందాం.

 అగ్నిపర్వతాలు పేలినప్పుడు, ఉల్కలు భూమిపై పడినప్పుడూ భూకంపాలు రాగలవు. ఐతే.. చాలా భూకంపాలకు కారణం భూమిలోపలి పలకల్లో వస్తున్న కదలికలే.

అగ్నిపర్వతాలు పేలినప్పుడు, ఉల్కలు భూమిపై పడినప్పుడూ భూకంపాలు రాగలవు. ఐతే.. చాలా భూకంపాలకు కారణం భూమిలోపలి పలకల్లో వస్తున్న కదలికలే.

 భూ ఉపరితలంపై దాదాపు 20 రకాల పలకలు ఉన్నాయి. ఇవి నిరంతరం కదులుతూనే ఉంటాయి. అలా కదిలినప్పుడు వీటి నుంచి వచ్చే ఒత్తిడితో భూ ఉపరితలం ముక్కలవుతుంది. అదే భూకంపం. భూమి ముక్కలైనప్పుడు.. లోపలి నుంచి వచ్చిన ఒత్తిడి (pressure) బయటకు పోతుంది. ఈ ఒత్తిడి తరంగాల (waves) రూపంలో పోతుంది.

భూ ఉపరితలంపై దాదాపు 20 రకాల పలకలు ఉన్నాయి. ఇవి నిరంతరం కదులుతూనే ఉంటాయి. అలా కదిలినప్పుడు వీటి నుంచి వచ్చే ఒత్తిడితో భూ ఉపరితలం ముక్కలవుతుంది. అదే భూకంపం. భూమి ముక్కలైనప్పుడు.. లోపలి నుంచి వచ్చిన ఒత్తిడి (pressure) బయటకు పోతుంది. ఈ ఒత్తిడి తరంగాల (waves) రూపంలో పోతుంది.

 సాధారణ ప్రదేశాల్లో భూకంపంపై వచ్చినప్పుడు మనుషులు చనిపోయే అవకాశాలు తక్కువ. అదే ఇళ్లు, భవనాలు ఉన్న చోట వస్తే.. అవి కూలిపోవడం వల్ల మరణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సునామీలు, మంచు తుఫాన్లు, కొండరాళ్లు విరిగిపడినప్పుడు ప్రాణహాని ఎక్కువగా ఉంటుంది. అందువల్ల భూకంపం వస్తే.. విశాలమైన ప్రదేశాలకు వెళ్లిపోవాలి.

సాధారణ ప్రదేశాల్లో భూకంపంపై వచ్చినప్పుడు మనుషులు చనిపోయే అవకాశాలు తక్కువ. అదే ఇళ్లు, భవనాలు ఉన్న చోట వస్తే.. అవి కూలిపోవడం వల్ల మరణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సునామీలు, మంచు తుఫాన్లు, కొండరాళ్లు విరిగిపడినప్పుడు ప్రాణహాని ఎక్కువగా ఉంటుంది. అందువల్ల భూకంపం వస్తే.. విశాలమైన ప్రదేశాలకు వెళ్లిపోవాలి.

 భూకంపాల్ని నేషనల్ ఎర్త్ క్వేక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (NEIC) నమోదు చేస్తోంది. ఏటా సగటున 20,000 భూకంపాలు వస్తున్నాయి. అంటే రోజుకు 50 ప్రకంపనలు. ఇంకా రికార్డులకు ఎక్కని భూకంపాలు లక్షల్లో ఉంటాయి. అవి అత్యంత చిన్నవి.

భూకంపాల్ని నేషనల్ ఎర్త్ క్వేక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (NEIC) నమోదు చేస్తోంది. ఏటా సగటున 20,000 భూకంపాలు వస్తున్నాయి. అంటే రోజుకు 50 ప్రకంపనలు. ఇంకా రికార్డులకు ఎక్కని భూకంపాలు లక్షల్లో ఉంటాయి. అవి అత్యంత చిన్నవి.

 ఉత్తర అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఏటా దాదాపు 10వేల భూకంపాలు వస్తుంటాయి. వాటిలో చాలా వాటిని లెక్కలోకి తీసుకోరు. ఐతే.. ఓ భారీ భూకంపై వచ్చాక.. మళ్లీ అక్కడే భూకంపం వస్తే.. ఆ తర్వాత కొన్ని నెలలపాటూ.. ప్రకంపనలు వస్తూనే ఉంటాయి.

ఉత్తర అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఏటా దాదాపు 10వేల భూకంపాలు వస్తుంటాయి. వాటిలో చాలా వాటిని లెక్కలోకి తీసుకోరు. ఐతే.. ఓ భారీ భూకంపై వచ్చాక.. మళ్లీ అక్కడే భూకంపం వస్తే.. ఆ తర్వాత కొన్ని నెలలపాటూ.. ప్రకంపనలు వస్తూనే ఉంటాయి.

 భూకంపాల్లో 80 శాతం పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లోనే వస్తున్నాయి. దీన్నే రింగ్ ఆఫ్ ఫైర్ (Ring of Fire) అంటారు. భూమి చుట్టూ ఉండే ఈ రింగ్ ప్రాంతంలో.. 452 అగ్ని పర్వతాలు ఉన్నాయి. అంటే ప్రపంచంలోని అగ్నిపర్వతాల్లో 75 శాతం ఈ రింగ్ దగ్గర్లోనే ఉన్నాయి. వీటి వల్ల భూకంపాలు వస్తున్నాయి.

భూకంపాల్లో 80 శాతం పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లోనే వస్తున్నాయి. దీన్నే రింగ్ ఆఫ్ ఫైర్ (Ring of Fire) అంటారు. భూమి చుట్టూ ఉండే ఈ రింగ్ ప్రాంతంలో.. 452 అగ్ని పర్వతాలు ఉన్నాయి. అంటే ప్రపంచంలోని అగ్నిపర్వతాల్లో 75 శాతం ఈ రింగ్ దగ్గర్లోనే ఉన్నాయి. వీటి వల్ల భూకంపాలు వస్తున్నాయి.

 అమెరికాలో ఇప్పటివరకూ వచ్చిన భూకంపాల్లో నమోదైన, అతి పెద్దది 1964 మార్చి 28న సంభవించింది. అలస్కాలోని ప్రిన్స్ విలియం సౌండ్ ప్రాంతాన్ని వణికించిన ఆ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 9.2గా నమోదైంది.

అమెరికాలో ఇప్పటివరకూ వచ్చిన భూకంపాల్లో నమోదైన, అతి పెద్దది 1964 మార్చి 28న సంభవించింది. అలస్కాలోని ప్రిన్స్ విలియం సౌండ్ ప్రాంతాన్ని వణికించిన ఆ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 9.2గా నమోదైంది.

 ప్రపంచంలో ఇప్పటివరకూ వచ్చిన భూకంపాల్లో నమోదైన అతిపెద్దది దక్షిణ అమెరికా దేశం చిలీలో 1960 మే 22న వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 9.5గా ఉంది. దాని వల్ల దూసుకొచ్చిన తరంగాలు భూమి మొత్తం ప్రయాణించాయి. కొన్ని రోజులపాటూ అవి భూమి మొత్తాన్నీ వణికించాయి.

ప్రపంచంలో ఇప్పటివరకూ వచ్చిన భూకంపాల్లో నమోదైన అతిపెద్దది దక్షిణ అమెరికా దేశం చిలీలో 1960 మే 22న వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 9.5గా ఉంది. దాని వల్ల దూసుకొచ్చిన తరంగాలు భూమి మొత్తం ప్రయాణించాయి. కొన్ని రోజులపాటూ అవి భూమి మొత్తాన్నీ వణికించాయి.

 2004 డిసెంబర్ 26న హిందూ మహా సముద్రంలో వచ్చిన భారీ భూకంపం వల్ల.. రాకాసి సునామీలు దాదాపు డజన్ దేశాలపై విరుచుకుపడ్డాయి. 100 అడుగుల ఎత్తున అలలు వచ్చాయి. 11 దేశాల్లో 2,25,000 మంది చనిపోయారు.

2004 డిసెంబర్ 26న హిందూ మహా సముద్రంలో వచ్చిన భారీ భూకంపం వల్ల.. రాకాసి సునామీలు దాదాపు డజన్ దేశాలపై విరుచుకుపడ్డాయి. 100 అడుగుల ఎత్తున అలలు వచ్చాయి. 11 దేశాల్లో 2,25,000 మంది చనిపోయారు.

 ప్రపంచంలో భూకంపాలు ఎక్కువగా రాగల ప్రాంతం అలస్కా. ఇక్కడ ఏటా రిక్టర్ స్కేల్‌పై 7 తీవ్రతతో భూకంపం వస్తూనే ఉంటుంది. అలాగే దాదాపు ప్రతి 14 సంవత్సరాలకు ఓసారి 8 తీవ్రతతో భూకంపం వస్తుంది.

ప్రపంచంలో భూకంపాలు ఎక్కువగా రాగల ప్రాంతం అలస్కా. ఇక్కడ ఏటా రిక్టర్ స్కేల్‌పై 7 తీవ్రతతో భూకంపం వస్తూనే ఉంటుంది. అలాగే దాదాపు ప్రతి 14 సంవత్సరాలకు ఓసారి 8 తీవ్రతతో భూకంపం వస్తుంది.

 భూకంపం రాబోతోందని మనుషులు గుర్తించలేరు గానీ.. జంతువులు, పక్షులు, చేపలు, సరీసృపాలు, కీటకాలు గుర్తించగలవు. కొన్ని జీవులు.. వారాల ముందే ఈ విషయాన్ని పసిగడతాయి. కొన్ని జీవులు సెకండ్ల ముందు గ్రహిస్తాయి. భూకంపం రాబోతోందని తెలియగానే అవి అసాధారణంగా ప్రవర్తిస్తాయి. భూకంప తరంగాలను అవి ముందే గుర్తిస్తాయి. ఇది వాటికి ఎలా సాధ్యమవుతోందో ఇంకా తెలియలేదు.

భూకంపం రాబోతోందని మనుషులు గుర్తించలేరు గానీ.. జంతువులు, పక్షులు, చేపలు, సరీసృపాలు, కీటకాలు గుర్తించగలవు. కొన్ని జీవులు.. వారాల ముందే ఈ విషయాన్ని పసిగడతాయి. కొన్ని జీవులు సెకండ్ల ముందు గ్రహిస్తాయి. భూకంపం రాబోతోందని తెలియగానే అవి అసాధారణంగా ప్రవర్తిస్తాయి. భూకంప తరంగాలను అవి ముందే గుర్తిస్తాయి. ఇది వాటికి ఎలా సాధ్యమవుతోందో ఇంకా తెలియలేదు.

 ఈ భూమిపై భూకంపం రాని ప్లేస్ అంటూ ఏదీ లేదు. భూమిలోపల నిరంతరం కదలికలు వస్తూనే ఉంటాయి. అందువల్ల ఈ క్షణం భూకంపై వస్తే.. మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలిసి ఉండాలి. అలా తెలియాలంటే.. భూకంపంపై మన అవగాహన పెంచుకోవాలి. అందుకు ఈ నిజాలు ఉపయోగపడతాయి. అవి తెలుసుకుందాం.

MORE GALLERIES

సామాన్యుడికి అలర్ట్.. డిసెంబర్ 1 నుంచి మీ డబ్బుపై ప్రభావం చూపే కీలక మార్పులివే..!

సామాన్యుడికి అలర్ట్.. డిసెంబర్ 1 నుంచి మీ డబ్బుపై ప్రభావం చూపే కీలక మార్పులివే..!

Eggs In Breakfast: బ్రేక్ ఫాస్ట్ లో గుడ్లు తినవచ్చా..? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Eggs In Breakfast: బ్రేక్ ఫాస్ట్ లో గుడ్లు తినవచ్చా..? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

మీరు కూడా బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే.. బిల్లు తీసుకునేటప్పుడు ఈ 9 విషయాలు..

మీరు కూడా బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే.. బిల్లు తీసుకునేటప్పుడు ఈ 9 విషయాలు..

తాజా వార్తలు, అమెరికాలో దారుణం.. ముగ్గుర్ని కాల్చిచంపిన భారతీయ విద్యార్థి.

అమెరికాలో దారుణం.. ముగ్గుర్ని కాల్చిచంపిన భారతీయ విద్యార్థి

Virus: మానవాళిపై పంజా విసురుతున్న కొత్త ఫ్లూ వైరస్..యూకేలో తొలి కేసు నమోదు

Virus: మానవాళిపై పంజా విసురుతున్న కొత్త ఫ్లూ వైరస్..యూకేలో తొలి కేసు నమోదు

అమెరికా వీసా రూల్స్‌ మార్పు.. స్టూడెంట్ వీసా కోసం కొత్త నిబంధనలు

అమెరికా వీసా రూల్స్‌ మార్పు.. స్టూడెంట్ వీసా కోసం కొత్త నిబంధనలు

Pneumonia: చైనాలో నిమోనియా కేసుల భయం.. ప్రపంచానికి మరో ముప్పు తప్పదా..?

Pneumonia: చైనాలో నిమోనియా కేసుల భయం.. ప్రపంచానికి మరో ముప్పు తప్పదా..?

మాజీ నేవీ అధికారుల మరణశిక్షపై బిగ్ రిలీఫ్..అసలేం జరిగిందంటే..

మాజీ నేవీ అధికారుల మరణశిక్షపై బిగ్ రిలీఫ్..అసలేం జరిగిందంటే..

365 రోజులు.. కేవలం రూ.10.. ఆ స్పెషలేంటంటే..

365 రోజులు.. కేవలం రూ.10.. ఆ స్పెషలేంటంటే..

బ్యాంక్‌లో బంగారం పెట్టి లోన్ తీసుకుంటున్నారా? మీకో భారీ షాకింగ్ న్యూస్!

బ్యాంక్‌లో బంగారం పెట్టి లోన్ తీసుకుంటున్నారా? మీకో భారీ షాకింగ్ న్యూస్!

  • ప్రధాన విషయానికి తిరిగి వచ్చుట
  • పుదుచ్చేరి ప్రభుత్వము
  • Government of Puducherry

Search Icon

  • A+ ఫాంట్ సైజు పెరుగుదల
  • A Normal Font - Selected
  • A- ఫాంట్ సైజు తగ్గించండి
  • A అధిక కాంట్రాస్ట్
  • A Normal Contrast - Selected

State Emblem of India

  • విపత్తు నిర్వహణ
  • సామాజిక అవగాహన

భూకంపం గురించి

  • ప్రింట్ (ముద్రణ)

భూకంపం అనేది ఆకస్మిక సంఘటన మరియు ప్రతిస్పందించడానికి ఏ సమయాన్ని ఇవ్వదు. భూకంపం గురించి ముందస్తు హెచ్చరిక లేదా అంచనా వేయడం అంత సులభం కాదు. ముందుగానే అత్యవసర పరిస్థితికి సిద్ధపడటం విలువైన జీవితాలను, మౌలిక సదుపాయాలను మరియు సౌకర్యాలను కాపాడుతుంది. భవనాలు, మౌలిక సదుపాయాలు లేదా ఇతర ఉరి / ఎగిరే వస్తువులు పడటం వలన మరణం మరియు విధ్వంసం జరుగుతుంది.

భూకంపం యొక్క ముందస్తు హెచ్చరిక మరియు అంచనా కోసం ప్రోటోకాల్ ప్రస్తుతం అందుబాటులో లేదు. భారత వాతావరణ శాఖ (ఐ.ఎమ్‌.డి) దేశవ్యాప్తంగా మరియు చుట్టుపక్కల భూకంప చర్యలను పర్యవేక్షిస్తుంది. భూకంపం సంభవించినప్పుడు భూకంపం మూల పారామితులను ఐ.ఎమ్‌.డి. అంచనా వేస్తుంది మరియు ఉపశమనం మరియు పునరావాస చర్యలకు బాధ్యత వహించే అన్ని సంబంధిత ఏజెన్సీలకు సమాచారాన్ని వ్యాప్తి చేస్తుంది. ఎస్.ఇ.ఓ.సి. ప్రభావితమయ్యే జిల్లాలకు సమాచారాన్ని అందిస్తుంది. తమిళనాడులో, మూడు భూకంప నెట్‌వర్క్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి మరియు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి;

భూకంప పర్యవేక్షణ కేంద్రాల స్థానాలు

చెన్నైలోని అన్నా విశ్వవిద్యాలయం నాలుగు వేర్వేరు ప్రదేశాల నుండి భూకంప సంఘటనలను పర్యవేక్షిస్తుంది:

  • రాణిపేటయ్ ఇంజనీరింగ్ కళాశాల, వల్లాజా
  • భారతిదాసన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుప్పత్తూరు
  • ఇధాయ ఇంజనీరింగ్ కళాశాల, చిన్న సేలం
  • పెరియార్ మణియంమై ఇంజనీరింగ్ కళాశాల, హోసూర్

విపత్తు లేని మరియు పూర్వ-విపత్తు

భూకంపానికి హెచ్చరిక సమయం లేనందున మరియు ఈ రెండు దశలు ఒకదానిలో కలిసిపోతాయి.

  • భూకంప సంబంధిత విపత్తులను తగ్గించడానికి నిర్మాణ సంబంధిత కార్యకలాపాలలో ముందు జాగ్రత్త చర్యలు మాత్రమే.
  • భూకంపం సంభవించే ప్రాంతాల్లో దుర్బలత్వం మరియు రిస్క్ అసెస్‌మెంట్ చేయవలసి ఉంటుంది మరియు తదనుగుణంగా జోన్ చేయబడి, జిల్లా యంత్రాంగం దాని గురించి అవగాహన కల్పించింది. దుర్బలత్వం మరియు రిస్క్ అసెస్‌మెంట్ మ్యాప్‌ను అప్పుడు డి.డిఎమ్.ఎ. / టి.ఎన్.యస్.డి.ఎమ్.ఎ. కి అందుబాటులో ఉంచాలి.
  • పాల్గొన్న సంఘాలు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు, ప్రభుత్వ అధికారులు మరియు ఇతరుల నుండి వివిధ వాటాదారులలో అవగాహన అవసరం.
  • ఇప్పటికే ఉన్న భవనాల స్థిరత్వాన్ని అంచనా వేయాలి.
  • టౌన్ ప్లానింగ్ విభాగాలు భూకంప నిరోధక లక్షణాలను అటువంటి మండలాల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. బిల్డర్లు, కాంట్రాక్టర్లు మరియు రియల్ ఎస్టేట్ ప్రమోటర్లకు శిక్షణా సమావేశాలు సమాజంలో పూర్తిగా సమీకరించబడే సమయం వరకు నిర్వహించాల్సిన అవసరం ఉంది.
  • తరచుగా భూకంపాలకు గురయ్యే దేశాలలో విజయవంతమైన బిల్డింగ్ టెక్నాలజీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది
  • సగటు పౌరుడితో సంబంధం ఉన్న నిర్మాణానికి ఒక నమూనా విధానాన్ని అందించడానికి అటువంటి మండలాల్లో శాశ్వత ప్రదర్శన కేంద్రాన్ని సృష్టించాలి. ఒక మోడల్ హోమ్ – వివిధ దశలలో నిర్మాణ శైలిని సూచించడానికి – ఎక్కువ అవగాహన తీసుకురావడానికి కూడా ఉపయోగపడుతుంది.
  • కమ్యూనిటీ హాల్స్, మ్యారేజ్ హాల్స్, మాల్స్, థియేటర్స్ వంటి పెద్ద భవనాలకు భూకంప నిరోధక నిర్మాణాలతో డిజైన్ అనుకూలత అవసరం.
  • ఆర్కిటెక్ట్‌ల కోసం విద్యాసంస్థలు, ప్రభుత్వ మరియు ప్రైవేటు, భూకంప నిరోధక సాంకేతిక పరిజ్ఞానం యొక్క రూపకల్పన అంశాలను వారి సిలబిలో చేర్చడానికి నిర్దేశించాల్సిన అవసరం ఉంది.

విపత్తు సమయంలో

  • భూకంపం సంభవించడం అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో వ్యాప్తి చెందాల్సిన అవసరం ఉంది మరియు అలా చేయడానికి డి.ఇ.ఓ.సి. అదనపు ప్రయత్నాలు చేయాలి.
  • భూకంపం సంభవించినప్పుడు ఉన్న ఏకైక ఎంపిక ఏమిటంటే, భవనాన్ని వెంటనే వదిలివేసి, బహిరంగ ప్రదేశంలోకి వెళ్లడం, అక్కడ పడిపోయే వస్తువులతో బెదిరించాల్సిన అవసరం లేదు. దీనిని మీడియాలో ఎస్.ఇ.ఓ.సి / డి.ఇ.ఓ.సి. ప్రకటించాలి.
  • తాజా వార్తలు
  • వెబ్ స్టోరీస్
  • తెలంగాణ ఎన్నికలు 2023
  • బిగ్ బాస్ 7
  • టాలీవుడ్‌
  • టెలివిజన్‌
  • బాలీవుడ్‌
  • మూవీ రివ్యూ
  • హాలీవుడ్‌
  • హ్యుమన్‌ ఇంట్రెస్ట్
  • ఆధ్యాత్మికం
  • హైదరాబాద్‌
  • వరంగల్‌
  • క్రికెట్‌
  • ఇతర క్రీడలు
  • క్రైమ్‌
  • పాలిటిక్స్‌
  • హెల్త్‌
  • కెరీర్ & ఉద్యోగాలు
  • గ్లోబల్ ఇండియన్స్
  • సినిమా ఫొటోలు
  • స్పోర్ట్స్ ఫోటోస్
  • ఆధ్యాత్మిక ఫోటోలు
  • పొలిటికల్ ఫొటోలు
  • బిజినెస్ ఫోటోలు
  • టెక్ ఫోటోలు
  • వైరల్ వీడియో
  • ఎంటర్టైన్మెంట్ వీడియోలు
  • టెక్నాలజీ వీడియోలు
  • పొలిటికల్ వీడియోలు
  • బిజినెస్ వీడియోలు
  • వరల్డ్ వీడియోలు
  • నాలెడ్జ్ వీడియోలు
  • స్పోర్ట్స్ వీడియోలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఎన్నికలు - 2023
  • Telugu News Human Interest Why do earthquakes occur

Why Do Earthquakes Occur?: భూకంపాలు ఎందుకు సంభవిస్తాయి..? కారణాలు ఇవేనా..? శాస్త్రవేత్తలు చెబుతున్నదేమిటి..?

Why do earthquakes occur: ఈ మ‌ధ్య కాలంలో భూకంపాలు పెరిగిపోతున్నాయి. ప్ర‌తి రోజు ఏదో ఒక ప్రాంతంలో భూప్ర‌కంప‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవ‌ల .....

Why Do Earthquakes Occur?: భూకంపాలు ఎందుకు సంభవిస్తాయి..? కారణాలు ఇవేనా..? శాస్త్రవేత్తలు చెబుతున్నదేమిటి..?

Subhash Goud |

Updated on: Dec 30, 2020 | 8:42 PM

Why Do Earthquakes Occur?: ఈ మ‌ధ్య కాలంలో భూకంపాలు పెరిగిపోతున్నాయి. ప్ర‌తి రోజు ఏదో ఒక ప్రాంతంలో భూప్ర‌కంప‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో వ‌రుస భూకంపాలు చోటు చేసుకోగా, ఢిల్లీ ప‌రిస‌ర ప్రాంతాల్లోనూ సంభ‌వించాయి. ఇక దేశంలోని ప‌లు రాష్ట్రాలు భూకంపాలు పెరిగిపోయాయి. తాజాగా దేశంలో చోటు చేసుకుంటున్న భూకంపాల వ‌ల్ల ఎలాంటి న‌ష్టం వాటిల్ల‌క‌ పోగా, ప్ర‌జ‌లు భ‌యాందోళ‌నల‌తో ఇళ్ల నుంచి ప‌రుగులు తీయ‌డం, రాత్రి కాగానే టెన్ష‌న్ ప‌డ‌టం జ‌రుగుతూనే ఉన్నాయి. ప్ర‌కృతి క‌న్ను తెరిచిందంటే చాలు విల‌య‌తాండ‌వం చేస్తుంటుంది. తాజాగా ఇత‌ర దేశాల్లో చోటు చేసుకుంటున్న భూకంపాలు తీవ్ర బీభ‌త్సాన్ని సృష్టిస్తున్నాయి. భ‌వ‌నాలు కుప్ప‌కూలిపోతున్నాయి. దీంతో తీవ్ర‌మైన న‌ష్టాలు చ‌వి చూడాల్సిన దుస్థితి ఏర్ప‌డింది. భూప్ర‌కంప‌న‌ల కార‌ణంగా క్షణాల్లోనే అల్లకల్లోలం అయిపోతుంది. అస‌లు భూకంపాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి..? అందుకు కార‌ణాలు కూడా ఎన్నో ఉన్నాయంటున్నారు శాస్త‌ర‌వేత్త‌లు.

భూకంపాలు రావడానికి అనేక రకమైన కారణాలు ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. దీని వల్ల పర్యావరణానికి జరుగుతున్న నష్టం కూడా చాలా ఉందంటున్నారు. అయితే పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో ఉన్న నీటి వ‌ల్ల‌, అధికమైన భూగ‌ర్భ జ‌లాన్ని అధిక మొత్తంలో దుర్వినియోగం చేయ‌డం, అడవుల్లో చెట్ల‌ను న‌రికివేయ‌డం వంటి వ‌ల్ల భూకంపాలు వ‌చ్చే అవ‌కాశాలు అధికంగా ఉన్నాయంటున్నారు. ప్రాజెక్టుల్లో ఉన్న వందలాది ఘనపు మైళ్ల నీటి ఒత్తిడి భూమిపై పడటం వల్ల భూగర్భంలో మార్పులు జరిగి భూమి కంపిస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్న సమయంలో భూమి అంతర్గత పొరల్లో సర్దుబాట్ల ఫలితమే ఈ ప్రకంపనలు జరగడానికి కారణమని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

అయితే భూమి లోపల అనేక పొరలు ఉంటాయి. ఒక పొర మందం సుమారు 50 కిలోమీటర్లు ఉన్నట్లయితే, ఆ పొర క్రెస్ట్ లేదా లిథోస్పియర్ అంటారు. దాని కింద పొరను మాంటక్ అంటారు. దాని మందం మూడు వేల కిలోమీటర్లు ఉంటుంది. ఈ పొరతో పొలిస్తే హిమాలయాలు ఎంతో చిన్నవి. భూమిలోని కేంద్ర ప్రాంతాలలో ఉష్ణోగ్రత 8 వేల డిగ్రీల సెల్పియస్. ఆ ప్రాంతంలో మరిగిన లావా మాంటిక్, క్రెస్ట్ లను చేధించుకొని బయటకు రావడం కొన్ని చోట్ల జరుగుతుంది. దీన్ని అగ్ని పర్వతం బద్దలైందని అంటుంటారు.

భూమిలో ఉన్న పొరల కదలికలతో అనేక నష్టం

భూమి లోపల చాలా కఠినమైన పొరలతో పాటు చిన్న పొరలు కూడా ఉంటాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు వివ‌రిస్తున్నారు. అవి ఒకదానికొకటి కదులుతూ ఉంటాయి. ఈ కదలిక కారణంగానే అనేక నష్టం వాటిల్లుతుంది. ఇక అధిక ఒత్తిడితో బయటకు వచ్చిన లావా ప్రభావంతో భూమిపై పొరైన క్రెస్ట్ 10 నుంచి 12 చలించే శిలాఫలకాలుగా ఏర్పడుతుంది. అయితే భూమిలో 12 పొరలు ఉంటాయని చెబుతున్నారు. లావా ఒత్తిడి, ఉష్ణోగ్రతలకు ఈ శిలా ఫలకాలలోని కొన్ని భాగాలలో కొన్ని కొన్ని సమస్యలు ఏర్పటంతో శిలాఫలకాలు ఒకదానికొకటి నెట్టుకుంటాయి. దాని వల్ల ఆ శిలాఫలకాలలో పగుళ్లు ఏర్పడి భూకంపలు ఏర్పడే అవకాశాలుంటాయ‌ని చెబుతున్నారు. శిలాఫలకాలలో ఏర్పడే పగుళ్ల స్థాయిని బట్టి ఈ భూకంపాలు సంభవిస్తాయి.

1906 సంవత్సరంలో శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో సంభవించిన భూకంపంలో రహదారులు, ప్రహరీగోడలు, ఇళ్లు ఇలా అనేకం 20 అడుగుల పక్కకు కదిలిపోయాయి. భారీ ఆనకట్ట వల్ల, అణు ప్రయోగాల వల్ల భూకంపాలు ఏర్పడతాయి. ఈ భూకంపం సమయంలో ధ్వని తప్పనిసరిగా వస్తుంది. సముద్రాలలో కూడా భూకంపాలు సంభవిస్తుంటాయి.

భూ ప్రకంపనలు నమోదు చేసే సాధనం ఏమిటి..?

భూప్రకంపనలు నమోదు చేసే సాధనాన్ని ‘సిస్మోగ్రాఫ్’ అంటారు. రెండో శతాబ్దంలో చైనాలో తొలిసారిగా సిస్మోగ్రాఫ్ ను తయారు చేశారు. దీనిలో స్ట్రింగ్ ల‌ నుంచి స్థిరంగా వేలాడే బరువు కలిగి ఉంటుంది. దీనికి నాలుగు దిశల చలనాలను నమోదు చేయగల సాధనాలు జత చేసి ఉంటుంది. ఈ సిస్మోగ్రాఫ్ వెనుకాల ఒక అద్దం ఉంటుంది. ఏ కారణంగానైనా భూమి కంపిస్తే దాని ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ తరంగాలు వెనుకున్న అద్దాన్ని కదిలిస్తాయి. ఆ అద్దం నుంచి ప్రతిబింబించే కాంతి కిరణాలు నిత్యం తిరిగే గుండ్రని డ్రిమ్ పైకి ఫోకస్ చేయబడి ఉంటాయి. అవి ఫోటో గ్రాఫిక్ ప్లేటు మీద పడుతూ ఉంటాయి. దీని వల్ల డ్రమ్ మీద ఉండే ఫోటో గ్రాఫిక్ ప్లేటు మీద చలించిన గీతలు ఏర్పడతాయి. ఈ విధంగా భూప్రకంపనలు గుర్తించగల్గుతున్నారు శాస్త్రవేత్తలు.

భూకంప తీవ్రతను ఎలా గుర్తిస్తారు.?

భూకంపాలు వచ్చిన సమయంలో దాని తీవ్రను గుర్తిస్తారు అధికారులు. అయితే భూకంప తీవ్రతను కొలిచే సాధనాన్ని అమెరికాకు చెందిన ఛార్లెస్ రిక్టర్ 1935లో కనుగొన్నారు. 3వేల 800 లీటర్ల పెట్రోలు ఇచ్చే శక్తికి సమానమైన శక్తి భూకంపం సందర్భంగా విడుదలవుతుంది. అది రిక్టర్ స్కేలు మీద రూ. 2.5కు సమానం. ఇది ఆరు దాటితో భూకంపం ప్రభావం అధికంగా ఉంటుంది. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం జంతువులు, పక్షులు ప్రకృతి వైపరీత్యాలను ముందే ఉహించగలవని శాస్త్ర‌వేత్త‌లు రుజువు చేశారు. ఇలా భూకంపాలు రావడానికి కారణాలు చాలా మందికి తెలియకపోయినా.. మానవళి చేస్తున్న తప్పిదాల వల్లనే భూప్రకంపనలకు దారి తీస్తుందంటున్నారు.

ట్రాన్స్ జెండర్ క్రికెటర్లకు బిగ్ షాక్.. ఐసీసీ కీలక నిర్ణయం

WriteATopic.com

Essay on Earthquake

భూకంపంపై వ్యాసం తెలుగులో | Essay on Earthquake In Telugu

భూకంపంపై వ్యాసం తెలుగులో | Essay on Earthquake In Telugu - 1000 పదాలు లో

క్రస్టల్ అస్థిరత మరియు బలహీనమైన నిర్మాణాల కారణంగా భారతదేశంలో భూకంపాలు అసాధారణం కాదు. ప్రతి సంవత్సరం దేశంలోని వివిధ ప్రాంతాలలో భూకంప ప్రకంపనలు గమనించబడతాయి, అయితే భీకర భూకంపాల తరచుదనం ఐదు లేదా ఆరు సంవత్సరాలకు ఒకటి. భూకంపాల తీవ్రత ఆధారంగా పశ్చిమ దేశాలు భారత్‌ను మూడు భూకంప ప్రాంతాలుగా విభజించాయి.

1. అధిక తీవ్రత జోన్-దీనిలో తూర్పున అస్సాంలోని కాశ్మీర్ నుండి మొత్తం హిమాలయన్ బెల్ట్ ఉంటుంది. క్రస్టల్ అస్థిరత కారణంగా ఇక్కడ చాలా తరచుగా సంభవించే టెక్టోనిక్ భూకంపం హిమాలయాల పెరుగుదలకు కారణమవుతుంది. భూకంప శాస్త్రవేత్తలు మా అభిప్రాయం ప్రకారం, హిమాలయాల్లో రెండు బాగా నిర్వచించబడిన కోత ఉన్నాయి, అవి (ఎ) గ్రేటర్ హిమాలయాలను తక్కువ హిమాలయాల నుండి వేరుచేస్తున్న మెయిన్ సెంట్రల్ (MCT), మరియు (బి) సివాలిక్ నుండి చిన్న హిమాలయాలను విభజించే ప్రధాన సరిహద్దు. ఈ రెండు థ్రస్ట్‌ల మధ్య మాక్సీ భూకంపాలు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు, కీళ్ళు అధిక పది స్థితిలో ఉన్నాయి:

హిమాలయ ప్రాంతంలో గత 100 సంవత్సరాలలో (షిల్లాంగ్, అస్సాం 1897, కాంగ్రా 1905, అస్సాం 1950) రిక్టర్ స్కేలుపై 8 తీవ్రత కంటే ఎక్కువ మూడు భూకంపాలు సంభవించాయి, ఇవి ఈ ప్రాంతంలోని 450 కి.మీ విభాగాలలో ప్లేట్ సరిహద్దులలో ఉద్రిక్తతను సృష్టించాయి. కొత్త ఉద్రిక్తతకు గర్హ్వాల్-కుమౌని ప్రాంతంలో వినాశకరమైన భూకంపాలు అవసరం కావచ్చు మరియు ఉత్తరకాశీలో 6.6 తీవ్రతతో సంభవించిన భూకంపం దీనికి నాంది కావచ్చు.

You might also like:

  • 10 Lines Essays for Kids and Students (K3, K10, K12 and Competitive Exams)
  • 10 Lines on Children’s Day in India
  • 10 Lines on Christmas (Christian Festival)
  • 10 Lines on Diwali Festival

మూలం: Anon 1984, వెర్నాక్యులర్ హౌసింగ్ ఇన్ ఇండియా సీస్మిక్ జోన్స్, యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికో మరియు INTERTECT, p. 129, మైమియో.

2. తులనాత్మక తీవ్రత యొక్క జోన్-ఇందులో హిమాలయ ప్రాంతం యొక్క సమీప పొరుగున ఉన్న ఇండో-గంగా మైదానం ఉంది. ఇక్కడ కూడా అనేక లోపాలు సంభవించడం, కొన్ని హిమాలయాలకు సమాంతరంగా మరియు మరికొన్ని అడ్డంగా, క్రస్టల్ అస్థిరతకు ప్రధాన కారణం, అధిక జనసాంద్రత ఇక్కడ కూడా మోస్తరు తీవ్రతతో (రిక్టర్ స్కేల్‌పై 6 కంటే ఎక్కువ) భూకంపం సంభవించవచ్చు మరియు జీవితానికి అపారమైన నష్టం కలిగించవచ్చు మరియు ఆస్తి. ఢిల్లీ (1803, 1960), బీహార్ (1934), పశ్చిమ యుపి (1956), నేపాల్ తరాయ్ మరియు ఉత్తర బీహార్ (1988) భూకంపాల సందర్భంలో ఇది జరిగింది.

  • 10 Lines on Dr. A.P.J. Abdul Kalam
  • 10 Lines on Importance of Water
  • 10 Lines on Independence Day in India
  • 10 Lines on Mahatma Gandhi

3. కనిష్ట తీవ్రత జోన్-ఈ జోన్ ద్వీపకల్పంలో విస్తరించి ఉంది, ఇది భౌగోళికంగా స్థిరమైన బ్లాక్‌గా పరిగణించబడుతుంది. కానీ ముంబై (1619), పంక్ మరియు అహ్మదాబాద్ (1819), దక్షిణ భారతదేశం (1843), కచ్ఛ్ (1956), కోయినా (1967,1973,1975), హైదరాబాద్ (1972), ఖర్దీ (1983) వంటి భూకంపాలు సంభవించాయి. తరువాత (1993) మరియు కొనుగోలు (2001) మొదలైనవి. ఈ అన్వేషణను రద్దు చేసింది. ద్వీపకల్ప ఉపరితలం క్రింద అనేక పాత లోపాలు ఉన్నాయి, కొన్ని సమయాల్లో అటువంటి భూకంపాలు ఉత్పన్నమయ్యే ఉద్రిక్తతను కలిగిస్తాయి.

భూకంప శాస్త్రవేత్తలు, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్‌లతో కూడిన ఒక కమిటీ భారతదేశాన్ని ఆరు భూకంప మండలాలుగా విభజించింది, దీని ప్రకారం దేశంలోని 60% పైగా భూకంప మండలాలు మధ్యస్థ మరియు అధిక భూకంప మండలాల క్రిందకు వస్తాయి. ఉత్తర భారతదేశంలోని 3,500 కి.మీ పొడవు మరియు 500 కి.మీ వెడల్పు గల బెల్ట్ వినాశకరమైన భూకంపాలతో కూడిన భూకంపాలకు గురయ్యే ప్రాంతం. మూర్తి 2.8.B వివిధ మండలాల్లో నష్టం యొక్క ప్రమాదాన్ని ప్రదర్శిస్తుంది. మూర్తి 2.9 వివిధ పరిమాణాల భూకంపాలు మరియు కౌంటీలో సంభవించిన వాటిని చూపుతుంది.

  • 10 Lines on Mother’s Day
  • 10 Lines on Our National Flag of India
  • 10 Lines on Pollution
  • 10 Lines on Republic Day in India

భూకంపంపై వ్యాసం తెలుగులో | Essay on Earthquake In Telugu

  • తెలంగాణ ఎన్నికలు
  • Photogallery
  • Telugu News
  • How To Protect From Earthquake

భూకంపం వచ్చినప్పుడిలా చేయండి..

చాలా మందికి భూకంపం సంభవించినపుడు ఎలా స్పందించాలో తెలియదు..

how to protect from earthquake

సూచించబడిన వార్తలు

చింతమడక వాసులు మామూలోళ్లు కాదుగా.. కేసీఆర్‌నే మించిపోయారు..!

WhatsApp Channel

Wednesday , 29 November 2023

HT తెలుగు వివరాలు

Turkey, Syria Earthquakes: భీకర భూకంపాలు: 2600 దాటిన మృతుల సంఖ్య.. శిథిలాల కింద ఇంకా వేల మంది!

Share on Twitter

Turkey, Syria Earthquake: టర్కీ, సిరియాలో భూకంపం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. తీవ్రమైన భూకంప ఘటనలో మృతుల సంఖ్య 2600 దాటింది. వేలాది మంది గాయపడ్డారు. ఇంకా శిథిలాల కింద చాలా మంది చిక్కుకొని ఉన్నారు.

Turkey, Syria Earthquakes: టర్కీ, సిరియాలో భీకర భూకంపం

Turkey, Syria Earthquake: టర్కీ, సిరియా దేశాలకు భీకర భూకంపాలు అపార నష్టాన్ని కలిగించాయి. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో నేడు (ఫిబ్రవరి 6, సోమవారం) తెల్లవారుజామున టర్కీలో సంభవించిన భూకంపం తీవ్ర నష్టాన్ని, విషాదాన్ని మిగిల్చింది. ప్రజలు ప్రశాంతంగా నిద్రిస్తున్న సమయంలో ఈ ఘోరం జరిగింది. భూకంప తీవ్రతతో టర్కీ, సిరియాలో చాలా భవనాలు నేలమట్టం అయ్యాయి. ఈ భూకంపంలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 2600 దాటింది. వేలాది మంది ప్రజలు గాయపడ్డారు. ఇంకా వేలాది మంది శిథిలాల కిందే చిక్కుకున్నారు. సహాయక చర్యలకు తీవ్రమైన మంచు ఇబ్బంది కలిగిస్తోంది. కాగా, సోమవారం సాయంత్రం టర్కీలో మరో రెండు భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై ఈ భూకంపాల తీవ్రత 7.5, 6గా నమోదైంది. దీంతో 24 గంటల వ్యవధిలో మూడు భూకంపాలను టర్కీ ఎదుర్కొంది. పక్కనే ఉన్న సిరియాలోని చాలా నగరాలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇరు దేశాల్లో వేలాది ఇళ్లు కుప్పకూలిపోయాయి. పూర్తి వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

40సార్లు ప్రకంపనలు

Turkey, Syria Earthquake: నైరుతి టర్కీలోని గజియాన్‍టెప్ (Gaziantep) వద్ద భూకంప కేంద్రం ఉందని, 17.9 కిలోమీటర్ల లోతులో 7.8 తీవ్రతతో భూకంపం ఏర్పడిందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. మొదటి భూకంపం 7.4 తీవ్రతగా నమోదైందని టర్కీ ఏఎఫ్ఏడీ ఎమర్జెన్సీ సర్వీస్ సెంటర్ వెల్లడించింది. ఆ తర్వాత ఏకంగా 40సార్లకు పైగా భూమి స్వల్పంగా కంపించిందని పేర్కొంది. గజియాన్‍టెప్ సిటీ.. సిరియా సరిహద్దుకు 90 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దీంతో ఇరు దేశాలపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా గజియాన్‍టెప్ తీవ్రంగా నష్టపోయింది.

టర్కీ కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 4.17 గంటలకు ఈ భూకంపం సంభవించింది. ప్రజలు ప్రశాంతంగా నిద్రిస్తున్న సమయంలో ఊహించని ఘోరం జరిగింది.

ఈ నగరాలపై..

Turkey, Syria Earthquake: టర్కీలోని గజియాన్‍టెప్, కహ్రామనమ్మరాస్ సహా అనేక నగరాలు భూకంపం కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. సిరియాలోని అలెప్పో, లటాకియా, హమ, టార్టస్ సిటీల్లో తీవ్ర ప్రభావం పడింది. ఈ సిటీల్లో వేలాది భవనాలు నేలమట్టం అయ్యాయి.

టర్కీలో మృతులు ఎక్కువ..

భూకంపం వల్ల టర్కీలో ఇప్పటి వరకు తమ దేశంలో 1,651 మందికిపైగా మృతి చెందారని ఆ దేశ అధికారులు వెల్లడించారు. సిరియాలో 968 మందికి పైగా ప్రజలు చనిపోయారని అక్కడి అధికార వర్గాలు ప్రకటించాయి. ఇంకా రెండు దేశాల్లో భవనాల శిథిలాల కింద వేలాది మంది ప్రజలు చిక్కుకున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Turkey, Syria Earthquake: ఇరు దేశాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. శిథిలాల తొలగింపును వేగవంతం చేస్తున్నారు అక్కడి సిబ్బంది. అయితే రోడ్లపై మంచు పేరుకుపోవడంతో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారింది. టర్కీ, సిరియాలో భూకంపం కారణంగా వేలాది మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రులకు తరలిస్తూనే ఉన్నారు.

అత్యంత భయానకం

Turkey, Syria Earthquake: తన జీవితంలో ఎప్పుడూ ఇంత భయానక పరిస్థితి ఎదుర్కొనలేదని భూకంపంలో గాయపడిన ఓ మహిళ చెప్పారు. “మేము ఊయలలో ఉన్నట్టు ఊగిపోయాం. మేం ఇంట్లో తొమ్మిది మంది ఉన్నాం. నా ఇద్దరు కుమారులు ఇప్పటికీ శిథిలాల కిందే ఉన్నారు. వారి కోసం ఎదురుచూస్తున్నా” అని ఆమె చెప్పారు. వారు నివసిస్తున్న ఏడు అంతస్థుల భవనం భూకంపం వల్ల కుప్పకూలిపోయింది. ఆమెకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇలా టర్కీ, సిరియాలో లక్షలాది మందికి భూకంపం విషాదాన్ని మిగిల్చింది.

WhatsApp channel

  • పాయింట్ల పట్టిక
  • ప్లేయర్ గణాంకాలు
  • అత్యధిక వికెట్లు
  • అత్యధిక పరుగులు
  • ఆసియా కప్ జట్టు
  • ఇండియాలో జరగబోయే ఎన్నికల షెడ్యూల్
  • బిగ్ బాస్ 7 తెలుగు
  • స్టాక్ మార్కెట్
  • లైవ్ స్కోరు
  • Advertise with us
  • Code Of Ethics
  • Partner sites :
  • Hindustan Times
  • Healthshots
  • HT Smartcast

Copyright © 2023 HT Digital Streams Limited. All RightsReserved.

IMAGES

  1. How does Earthquake occurs in Telugu || CROWN Teja

    earthquake essay in telugu

  2. how earthquake will happen ?| in Telugu

    earthquake essay in telugu

  3. Earthquakes

    earthquake essay in telugu

  4. World Geography Telugu భూకంపాలు

    earthquake essay in telugu

  5. అర్ధరాత్రి తెలుగు రాష్ట్రాల్లో భూకంపం

    earthquake essay in telugu

  6. What is an earthquake

    earthquake essay in telugu

VIDEO

  1. Essay ( निबन्ध ) on भूकम्प ( earthquake) in Nepali language ❤️

  2. TV5

  3. ప్రకృతి ప్రకోపం

  4. Afghanistan Earthquake 2023 : అఫ్గాన్​లో భారీ భూకంపం

  5. Earthquake in Afghanistan..14 Lost Life, 78 Injured l NTV

  6. Earthquake in delhi

COMMENTS

  1. Who Is the Editor in Chief of the Eenadu Telugu Paper?

    Cherukuri Ramoji Rao is the chief editor of Eenadu, a daily Telugu-language newspaper based in Hyderabad, India. Rao has maintained editorial control of the paper since its founding in 1974.

  2. Where Do Most Earthquakes Occur?

    Most earthquakes occur along the boundaries between the Earth’s tectonic plates. The crust of the Earth is divided into plates. When a plate collides with or slides past another plate, this causes earthquakes.

  3. What Are the Warning Signs of an Earthquake?

    A fault line may send out tiny shocks, called foreshocks, days or even weeks before a major earthquake. When a fault line is about to rupture and cause an earthquake, the types of waves it sends out change.

  4. భూకంపం

    భూకంపం. causes of earth quake. భాష; వీక్షించు · సవరించు. EarthquakesTelugu. ఈ వ్యాసం the natural seismic phenomenon గురించి

  5. Earthquake : భూకంపాల నిజాలు.. తెలుసుకోండి.. అప్రమత్తంగా ఉండండి

    ఈ నిజాలు తెలుసుకోవడం ద్వారా భూకంపం నుంచి మనం తప్పించుకునే అవకాశాలు పెరుగుతాయి. News18 Telugu Last Updated: November 23, 2022, 13:43 IST

  6. భూకంపం గురించి

    భూకంపం అనేది ఆకస్మిక సంఘటన మరియు ప్రతిస్పందించడానికి ఏ సమయాన్ని ఇవ్వదు. భూకంపం గురించి ముందస్తు హెచ్చరిక లేదా అంచనా వేయడం అంత సులభం కాదు.

  7. 10 lines on earthquakes in telugu//essay on bhukampalu ...

    Open App. 10 lines on earthquakes in telugu//essay on bhukampalu//easy essay to write. 927 views · 1 year ago ...more. Telugu Zindaage. 14.6K.

  8. Why Do Earthquakes Occur?: భూకంపాలు ఎందుకు సంభవిస్తాయి

    Telugu News Human Interest Why do earthquakes occur. Why Do Earthquakes Occur?: భూకంపాలు ఎందుకు సంభవిస్తాయి..?

  9. భూకంపంపై వ్యాసం తెలుగులో

    భూకంపంపై వ్యాసం తెలుగులో | Essay on Earthquake In Telugu - 900 పదాలు లో. క్రస్టల్ అస్థిరత మరియు బలహీనమైన నిర్మాణాల కారణంగా

  10. భూకంపం వచ్చినప్పుడిలా చేయండి..

    ... Telugu News · social; How To Protect From Earthquake. భూకంపం వచ్చినప్పుడిలా చేయండి.. చాలా మందికి

  11. What is an Earthquake? explained in telugu || Apara medhavi

    explained in telugu || Apara medhavi || Indhuwadana || ... A brief note on "Earthquakes" / essay type/ causes, types,effects of Earthquakes in

  12. టర్కీ భూకంపాల వేళ భారత్‌లో ఆందోళన: అక్కడ భారీ భూకంపం వచ్చే ఛాన్స్!!

    ... earthquake in North India, especially near the Himalayas. టర్కీ ... Menu. Oneindia Telugu. Close. Oneindia Telugu. Select Language.

  13. Turkey, Syria Earthquakes: భీకర భూకంపాలు: 2600 దాటిన మృతుల

    ... Telugu News / National International / Turkey Syria Earthquake Death Toll Cross 600 In Powerful Earthquake. Turkey, Syria Earthquakes

  14. Earthquake

    An earthquake is the shaking of the surface of the Earth resulting from a sudden release of energy in the Earth's lithosphere that creates seismic waves.